ఖలీఫా ఎన్నిక అల్లాహ్ అధికారం

సోమ, 01/13/2020 - 18:53

ఖలీఫా ఎన్నిక అల్లాహ్ అధికారం అని వివరిస్తున్న ఆయతులలో ఒక ఆయత్ నిదర్శనం...

ఖలీఫా ఎన్నిక అల్లాహ్ అధికారం

ఉమ్మతె ఇస్లాం ఏకాభీప్రాయం ప్రకారం, అలీ[అ.స] సహాబీయులందరిలో ఉత్తములు, బలవంతులు, జ్ఞాని. కేవలం ఈ విషయం చాలు అతను ఖిలాఫత్ పదవికి అర్హులని నమ్మడానికి. ఇక వేరే రుజువులు అనవసరం. అంతే కాకుండా ఖలీఫాను ఎన్నుకునే అధికారం కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది.
ఖుర్ఆన్ ఇలా ప్రచించెను: “వారి ప్రవక్త వారితో ఇలా అన్నారు: “మీకు ఏలికగా అల్లాహ్ తాలూత్ ను నియమించాడు”. ఇది విని వారు ఇలా అన్నారు: “మా పై రాజ్యం చేసే హక్కు అతనికెలా సంక్రమిస్తుంది? రాజ్యం చేసే హక్కూ, అర్హతలూ అతనికంటే మాకే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే, అతడు శ్రీమంతుడు కాదు”. దానికి సమాధానంగా ప్రవక్త వారితో ఇలా అన్నారు: “మీకు బదులుగా అల్లాహ్ అతనినే ఎన్నిక చేశాడు”. అల్లాహ్ అతనికి బుద్ధిబలాన్నీ, కండబలాన్నీ సమృద్ధిగా ప్రసాదించాడు. తాను కోరిన వారికి తన రాజ్యం ప్రసాదించే అధికారం అల్లాహ్‌కు ఉంది. అల్లాహ్ అంతా వ్యాపించి ఉన్నాడు, సర్వమూ తెలిసినవాడు[బఖరా:247]
దైవప్రవక్త[స.అ]: అలీ[అ.స] నా నుండి మరి నేను అలీ[అ.స] నుండి, అతను నా తరువాత విశ్వాసులందరికి వలీ మరియు నాయకుడు.[సహీ తిర్మిజీ, భాగం 5, పేజీ 296]‎

రిఫ్రెన్స్
సహీ తిర్మిజీ, భాగం 5, పేజీ 296. ఖసాయిసే నిసాయీ, పేజీ 87. ముస్తద్రకె హాకిమ్, భాగం 3, పేజీ 110.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5