నిజం చెప్పాలంటే హజ్రత్ అబూబక్ర్ ఖిలాఫత్‌కు ఎటువంటి మతపరమైన సాక్ష్యం లేదు...

నిజం చెప్పాలంటే అబూబక్ర్ ఖిలాఫత్‌కు ఎటువంటి మతపరమైన సాక్ష్యం లేదు. ఇది కేవలం ఒక దౌర్జన్యం తప్పా ఏదీ కాదు. మరి ఈ కారణాల వల్ల ఎటువంటి అంతరం లేకుండా “దైవప్రవక్త[స.అ] తరువాత అతని స్పష్ట సాక్ష్యాల ప్రకారం హజ్రత్ అలీ[అ.స]యే ఖలీఫా” అనే నమ్మే వర్గం యొక్క విశ్వాసమే సరైనది. మరి ఈ విషయాన్ని అహ్లెసున్నత్ ఉలమాలందరు కూడా వ్రాశారు. మరి దానికి సాకుగా కేవలం సహాబీయుల ప్రతిష్టతను కాపాడేందుకే, అని చెప్పారు. లేకపోతే ఆ స్పష్టమైన హదీసులను లెక్కచేయకపోవడానికి ఎటువంటి కారణం లేదని నీతిమంతుడికి తెలుస్తుంది. మరి అన్ని విశేషములను దృష్టిలో పెట్టుకొని చూస్తే “దైవప్రవక్త[స.అ] తరువాత హజ్రత్ అలీ[అ.స]యే అతని నిజమైన ఖలీఫా” అని అంగీకరించకపోవడానికి ఎటువంటి కారణం లేదు.[అల్ సఖీఫహ్ వల్ ఖిలాఫహ్, అబ్దుల్ ఫత్తాహ్ అబ్దుల్ మఖ్సూద్]
రిఫ్రెన్స్
అల్ సఖీఫహ్ వల్ ఖిలాఫహ్, అబ్దుల్ ఫత్తాహ్ అబ్దుల్ మఖ్సూద్. అల్ సఖీఫహ్, ముహమ్మద్ రిజా అల్ ముజఫ్ఫర్.
వ్యాఖ్యానించండి