హజ్రత్ అబూబక్ర్ ఈమాన్ విలువ

బుధ, 02/12/2020 - 16:58

ఒక వేళ అబూబక్ర్ గారి ఈమాన్ పూర్తి ఉమ్మతీయుల ఈమాన్‌తో తూకం వేస్తే అబూబక్ర్ పల్లెం బరువుగా ఉంటుంది...

హజ్రత్ అబూబక్ర్ ఈమాన్ విలువ

రివాయత్: “ఒక వేళ అబూబక్ర్ గారి ఈమాన్ పూర్తి ఉమ్మతీయుల ఈమాన్‌తో తూకం వేస్తే అబూబక్ర్ పల్లెం బరువుగా ఉంటుంది”.
ఇది ఏమాత్రం సరైన హదీస్ కాదు. ఎందుకంటే ఒకవేళ ఇదేగనక నిజమైతే దైవప్రవక్త[స.అ] “బరాఅత్” సూరా ప్రచారం కోసమని పంపించి ఆ తరువాత హజ్రత్ అలీ[అ.స]ను పంపి అతని నుండి తిరిగి తీసుకునేవారే కాదు. అతనిని ఆపేవారే కాదు.[తిర్మిజీ, భాగం 4, పేజీ 339. ముస్నదు అహ్మద్ బిన్ హంబల్, భాగం 2, పేజీ 319. ముస్తద్రకుల్ హాకిం, భాగం 3, పేజీ 51]
ఖైబర్ యుధ్ధ సమయంలో రేపు నేను ధ్వజము ఇచ్చేవాడు వీరుడై ఉంటాడు, అల్లాహ్ మరియు దైవప్రవక్త[స.అ] అతనిని ఇష్టపడేవాడై ఉంటాడు, అతను అల్లాహ్ మరియు దైవప్రవక్త[స.అ]ను ఇష్టపడేవాడై ఉంటాడు, శత్రువులను చీల్చిచేండాడేవాడై ఉంటాడు, యుధ్ధభూమిని వదిలి వెళ్ళనివాడై ఉంటాడు మరియు అల్లాహ్ అతని మనసుని పరీక్షించిన వాడై ఉంటాడు, అని ప్రకటించిన తరువాత ఆ ధ్వజము హజ్రత్ అలీ[అ.స]కి బదులుగా అబూబక్ర్‌కే ఇచ్చి ఉండొచ్చుగా.[సహీ ముస్లిం, బాబొ ఫజాయిలె అలీ[అ.స] బిన్ అబీతాలిబ్]

రిఫరెన్స్
తిర్మిజీ, భాగం 4, పేజీ 339; ముస్నదు అహ్మద్ బిన్ హంబల్, భాగం 2, పేజీ 319; ముస్తద్రకుల్ హాకిం, భాగం 3, పేజీ 51; సహీ ముస్లిం, బాబొ ఫజాయిలె అలీ[అ.స] బిన్ అబీతాలిబ్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9