హజ్రత్ అబూబక్ర్ యొక్క ఈమాన్ విలువ

బుధ, 02/12/2020 - 17:31

ఒకవేళ హజ్రత్ అలీ[అ.స] లేదా మిగతా సహాబీయులకు అబూబక్ర్ యొక్క గొప్ప ఈమాన్ గురించి తెలిసుంటే అతనితో బైఅత్‌ని ఏమాత్రం నిరాకరించే వారే కాదు...

హజ్రత్ అబూబక్ర్ యొక్క ఈమాన్ విలువ-2‎

రివాయత్: “ఒకవేళ అబూబక్ర్ గారి ఈమాన్ పూర్తి ఉమ్మతీయుల ఈమాన్‌తో తూకం వేస్తే అబూబక్ర్ పల్లెం బరువుగా ఉంటుంది”.
ఇది ఏమాత్రం సరైన హదీస్ కాదు. ఎందుకంటే ఒకవేళ వారి గొప్ప ఈమాన్ గురించి దైవప్రవక్త[స.అ]కు తెలిసి ఉంటే “మీ కంఠస్వరం దైవప్రవక్త[స.అ] కంఠస్వరంపై ఎక్కువైతే మీరు చేసుకున్న పుణ్యములు వ్యర్ధం అవుతాయి, అని అస్సల హెచ్చరించే వారే కాదు”.[సహీ బుఖారీ, భాగం 4, పేజీ 184]
ఒకవేళ హజ్రత్ అలీ[అ.స] లేదా మిగతా సహాబీయులకు ఆ గొప్ప ఈమాన్ గురించి తెలిసుంటే అతనితో బైఅత్‌ని ఏమాత్రం నిరాకరించే వారే కాదు.

రిఫరెన్స్
బుఖారీ, సహీ బుఖారీ, భాగం 4, పేజీ 184

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 22