అబూబక్ర్ గారి ఈమాన్ ఉమ్మతీయులకు మించినది

బుధ, 02/12/2020 - 17:50

హజ్రత్ అబూబక్ర్ గారి ఈమాన్ ఉమ్మతీయులకు మించినది అని రివాయత్ లో ఉంది...

అబూబక్ర్ గారి ఈమాన్ ఉమ్మతీయులకు మించినది

రివాయత్: “ఒక వేళ అబూబక్ర్ గారి ఈమాన్ పూర్తి ఉమ్మతీయుల ఈమాన్‌తో తూకం వేస్తే అబూబక్ర్ పల్లెం బరువుగా ఉంటుంది”.
ఇది ఏమాత్రం సరైన హదీస్ కాదు. ఎందుకంటే ఒకవేళ ఇదేగనక నిజమైతే హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] అతని పట్ల నిరాశ వ్యక్తం చేసేవారు కాదు. మరియు జీవితాంతం అతనితో మాట్లాడను అని ప్రమాణం చేసి ఉండే వారే కాదు. అతని సలాముకు జవాబిచ్చి ఉండేవారు. మరియు ప్రతీ నమాజ్ తరువాత అతనికి శపించేవారే కాదు.[అల్ ఇమామతు వస్సియాసహ్, భాగం1, పేజీ 14] మరియు అతనికి తన అంతిమ సంస్కారంలో పాల్గోవడానికి నిరాకరించే వారే కాదు.

రిఫరెన్స్
అల్ ఇమామతు వస్సియాసహ్, భాగం1, పేజీ 14; రసాయెలే జాహిజ్, పేజీ 301.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16