హజ్రత్ అబూబక్ర్ పట్ల దైవప్రవక్త[స.అ] ప్రేమ

గురు, 02/13/2020 - 11:49

దైవప్రవక్త[స.అ] హదీస్: “ఒకవేళ నేను ఎవరినైన నా మిత్రుని గా నిశ్చయించుకోవాలనుకుంటే అబూబక్ర్ నే నిశ్చయించే వాడిని”

హజ్రత్ అబూబక్ర్ పట్ల దైవప్రవక్త[స.అ] ప్రేమ

అబూబక్ర్ ప్రతిష్టతను వివరిస్తున్న దైవప్రవక్త[స.అ] హదీస్: “ఒకవేళ నేను ఎవరినైన నా మిత్రుని గా నిశ్చయించుకోవాలనుకుంటే అబూబక్ర్ నే నిశ్చయించే వాడిని”
ఒకవేళ ఈ హదీస్ నిజమైనదైతే అబూబక్ర్ మక్కాలో “మువాఖాతె సుగ్రా” నాడు ఎక్కడున్నారూ!? “మువాఖాతె కుబ్రా” సమయంలో మదీనాలో ఎక్కడికి వెళ్ళిపోయారూ!?, దైవప్రవక్త[స.అ] అతన్నే తన సోదరునిగా నియమించ కుండా అలీ[అ.స]ని ఇహపరలోకాలలో తన సోదరునిగా నియమించేశారు.
పైచెప్పబడిన రివాయత్ మరియు ఈ రివాయత్ “ఒకవేళ అబూబక్ర్ గారి ఈమాన్ పూర్తి ఉమ్మతీయుల ఈమాన్‌తో తూకం వేస్తే అబూబక్ర్ పల్లెం బరువుగా ఉంటుంది”., యదార్థం తెలుసుకోవాలని అనుకునే వాడికి ఈ రెండు ఉదాహారణాలు చాలు.
షియాల దృష్టిలో వీటిలో ఏ రివాయత్ కూడా సరైనది కాదు. వాళ్ళ వద్ద అబూబక్ర్ ప్రతిష్టతలను వర్ణించబడ్డ రివాయతులన్నీ, అబూబక్ర్ తరువాత కాలంలో తయారు చేయబడినవని మరియు అతని జీవిత కాలంలో ఆ ప్రతిష్టతలే లేవని ఎన్నో సాక్ష్యాలున్నాయి.

రిఫరెన్స్
మొహమ్మద్ తీజానీ సమావీ, సుమ్మహ్తదైతు, అలీ(అ.స)యే అనుచరణకు అర్హులు అధ్యాయంలో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12