ఇమామ్ అలీ[అ.స] ఖిలాఫత్ నిరాకరణ

గురు, 02/13/2020 - 12:18

హజ్రత్ ఉమర్ తరువాత ఇమామ్ అలీ[అ.స] ఖలీఫా ఆఫర్ ఇచ్చినప్పుడు వారు ఎందుకు నిరాకరించారు? అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

ఇమామ్ అలీ[అ.స] ఖిలాఫత్ నిరాకరణ

ఉస్మాన్ ఖిలాఫత్ ఎన్నిక చాలా ఆశ్చర్యకరమైనది. అతడి ఖిలాఫత్ సమయంలో జరిగిన సంఘటన సారాంశం ఎమిటంటే; ఉమర్ తరువాత ఖిలాఫత్ కోసం జరిగిన సమావేశంలో “అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్”, అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త[స.అ] సున్నత్‌తో పాటు షైఖైన్(అబూబక్ర్ మరియు ఉమర్)ల చరితము పై అమలు చేయాలని, అలీ[అ.స] ముందు షరత్తును పెట్టారు. ఆ షరత్తును అలీ[అ.స] నిరాకరిస్తే వెంటనే ఉస్మాన్ దానిని అంగీకరించారు. దాంతో ఉస్మాన్‌ను ఖలీఫాగా ఎన్నుకోబడ్డారు. హజ్రత్ అలీ[అ.స] అక్కడ నుండి బయటకు వచ్చేశారు. ఎందుకంటే ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త[స.అ] సున్నత్ తో పాటు అబూబక్ర్ మరియు ఉమర్ సున్నత్ పై అమలు చేయటం ద్వార ముందు ముందు ఏమి జరుగుతుందో హజ్రత్ అలీ[అ.స] బాగా తెలుసు. దాని ప్రస్తావన “షఖ్‌షఖియా ఉపన్యాసం”లో స్పష్టంగా ఉంది.

రిఫరెన్స్
మొహమ్మద్ తీజానీ సమావీ, సుమ్మహ్తదైతు, అలీ(అ.స)యే అనుచరణకు అర్హులు అధ్యాయంలో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10