అలీ[అ.స] వారిని మించిన జ్ఞాని అని అంగీకరించిన ఖలీఫాలు

శుక్ర, 02/14/2020 - 06:41

అలీ[అ.స] వారిని మించిన జ్ఞాని అని అంగీకరించిన ఖలీఫాల ప్రస్తావనులు...

అలీ[అ.స] వారిని మించిన జ్ఞాని అని అంగీకరించిన ఖలీఫాలు

ఇస్లాం చరిత్ర చాలా స్పష్టంగా అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స], సహాబీయులందరి కన్న ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్నవారు అని అంగీకరించింది. సహాబీయులందరూ ముఖ్య విషయాలను అతనినే అడిగి తెలుసుకునే వారు. ఎన్నడూ అతను ఏ ఒక్క విషయం గురించి కూడా ఏ ఒక్కరిని అడిగింది లేదు.
ఇమామ్ అలీ[అ.స] గురించి స్వయంగా అబూబక్ర్ “కష్టమైన సమస్యల పరిష్కారానికి అబుల్ హసన్(ఇమామ్ అలీ[అ.స]) లేని సమయంలో అల్లాహ్ నన్ను ప్రాణాలతో ఉంచ కూడదు” అని ఒప్పుకున్నారు.
అలాగే ఉమర్ యొక్క ప్రఖ్యాత చెందిన మాట: “ఒకవేళ అలీ[అ.స]యే లేకుంటే ఉమర్ ఎప్పుడో ఈ లోకాన్ని విడిచే వాడు”[ఇస్తిఆబ్, భాగం3, పేజీ 39]

రిఫరెన్స్
ఇస్తిఆబ్, భాగం3, పేజీ 39; మనాఖిబె ఖారజ్మీ, పేజీ 48; అల్ రియాజున్నజరహ్, భాగం 2, పేజీ 194.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
17 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5