అలీ[అ.స] జ్ఞానం పై నిదర్శనం

శుక్ర, 02/14/2020 - 06:49

హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] జ్ఞానం యొక్క స్థానాన్ని నిదర్శిస్తున్న హదీసులు...

అలీ[అ.స] జ్ఞానం పై నిదర్శనం

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
ఇబ్నె అబ్బాస్ గారి బహిరంగ ప్రకటన: నా జ్ఞానం మరియు  దైవప్రవక్త[స.అ] సహాబీయులందరి జ్ఞానం, అలీ[అ.స] జ్ఞానం ముందు, సముద్రం ముందు ఒక నీటి చుక్కతో సమానం.[అల్ రియాజున్నజరహ్, భాగం 2, పేజీ 194.]
ఇమామ్ అలీ[అ.స] కూడా తన ఉపన్యాసంలో ఇలా ప్రవచించారు: ఏది అడగాలన్నా అడగండి ఎందుకంటే నేను ప్రళయం నాటి వరకు జరిగే సంఘటనలను తెలియపరచగలను. నన్ను అల్లాహ్ గ్రంథం గురించి అడగండి, నాకు ప్రతీ ఆయత్ గురించి తెలుసు అది రాత్రీ సమయంలో అవతరించబడిందా లేక పగలు అవతరించబడిందా?, ఎడారిలో అవతరించబడిందా లేక పర్వతం పై అవతరించబడిందా?.[అల్ రియాజున్నజరహ్, భాగం 2, పేజీ 189]

రిఫరెన్స్
అల్ రియాజున్నజరహ్, భాగం 2, పేజీ 194 / అల్ రియాజున్నజరహ్, భాగం 2, పేజీ 189; తారీఖుల్ ఖులఫాయే సివ్తీ, పేజీ 124; ఇత్ఖాన్, భాగం2, పేజీ 319; ఫత్హుల్ బారి, భాగం 8, పేజీ 485; తహ్జీబుత్తహ్జీబ్, భాగం7, పేజీ 338.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10