హజ్రత్ అబూబక్ర్తో ఖుర్ఆన్లో ఉన్న పదం “అబ్బా” (أَبًّا) అర్ధం గురించి ప్రశ్నిస్తే వారు ఇచ్చిన సమాధానం...
అబూబక్ర్తో ఖుర్ఆన్లో ఉన్న పదం “అబ్బా” (أَبًّا) అర్ధం గురించి ప్రశ్నిస్తే అతను ఇలా చెప్పారు: “ఒకవేళ నేను అల్లాహ్ గ్రంథం గురించి నాకు తెలియని విషయం చెబితే ఏ ఆకాశం నాపై నీడనిస్తుంది? మరి ఏ భూమి నా బరువుని మోస్తుంది?”
మరియు ఉమర్ స్పష్టంగా ప్రకటించేశారు: “ఉమర్ కన్న ప్రజలందరికే ఇస్లాం గురించి ఎక్కువ తెలుసు ఆఖరికి ఇంట్లో ఉండే స్త్రీలకు కూడా”. మరి అతనికి అల్లాహ్ గ్రంథం గురించి ప్రశ్నించినప్పుడల్లా ముందుగా చీవాట్లు పెట్టేవారు ఆ తరువాత ప్రశ్న అడిగిన వారికి రక్తం వచ్చేటట్లు కొట్టేవారు. మరియు తెలుసుకున్న తరువాత మీకు బాదకలిగించే విషయాలని అడగొద్దు, అని చెప్పేవారు.
రిఫరెన్స
సుననె దారమి, భాగం1, పేజీ 54. తఫ్సీరె ఇబ్నె కసీర్, భాగం 4, పేజీ 232. దుర్రె మన్సూర్, భాగం 6, పేజీ 111.
వ్యాఖ్యానించండి