కలాలహ్ పదం యొక్క అర్ధం

శని, 02/15/2020 - 13:01

హజ్రత్ ఉమర్ తో కలాలహ్(كَلالَة) పదం యొక్క అర్ధం గురించి ప్రశ్నిస్తే వారిచ్చిన సమాధనం...

కలాలహ్ పదం యొక్క అర్ధం

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
తఫ్సీరె తబరీ ఉల్లేఖన ప్రకారం: హజ్రత్ ఉమర్ తో కలాలహ్(كَلالَة) అర్ధం గురించి ప్రశ్నిస్తే ఇలా అన్నారు: “ఒకవేళ నాకు దాని అర్ధం తెలిస్తే నేను షామ్‌లో ఉన్న కట్టడాల కన్నా ఎక్కువ ఇష్టపడతాను” మరియు ఇబ్నె మాజా అతని ఈ మాటను కూడా ఉల్లేఖించారు: మూడు మాటలు దైవప్రవక్త[స.అ] వివరించి వెళ్ళి ఉంటే నా దృష్టిలో ప్రపంచంలో ఉన్న అన్నింటి కన్నా మేలైనది. అవి కలాలహ్, రిబా, ఖిలాఫత్.
అల్లాహ్ క్షమించుగాక, దైవప్రవక్త[స.అ] ఇంత ముఖ్యమైన విషయాలను బోధించకుండా వెళ్ళిపోయారు అనే ఆలోచన ఒక సాధారణ వ్యక్తి కూడా రానివ్వడు.

రిఫరెన్స
సుననె దారమి, భాగం1, పేజీ 54. తఫ్సీరె ఇబ్నె కసీర్, భాగం 4, పేజీ 232. దుర్రె మన్సూర్, భాగం 6, పేజీ 111.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9