హదీసె మన్జిలత్

శని, 02/15/2020 - 13:06

హజ్రత్ అలీ[అ.స] మరియు దైవప్రవక్త[స.అ] మధ్య గల సంబంధాన్ని వివరిస్తున్న హదీస్ వివరణ...

హదీసె మన్జిలత్

హదీస్: “يا علی أَنْتَ‏ بِمَنْزِلَةِ هَارُونَ‏ مِنْ‏ مُوسَى‏ إِلَّا أَنَّهُ‏ لَا نَبِيَ‏ بَعْدِي‏” (యా అలీ[అ.స] అంత బిమన్జిలతి హారున మిమ్మూసా ఇల్లా అన్నహు లా నబీయ బఅదీ).
ఈ హదీసు తీరే స్పష్టిం చేస్తుంది అమీరుల్ మొమినీన్, దైవప్రవక్త[స.అ]తో ఎవరికి చెందనటువంటి ఒక ప్రాముఖ్యత మరియు సంబంధం కలిగి ఉన్నారని. ఎలాగైతే హజ్రత్ మూసా[అ.స] తూర్ అనబడే కొండపై అల్లాహ్ ప్రార్ధన కోసం వెళ్ళినప్పుడు హారూన్, అతని ఖలీఫా మరియు ఉత్తరాధికారో అలాగే హజ్రత్ అలీ[అ.స], దైవప్రవక్త[స.అ]కు ఖలీఫా మరియు ఉత్తరాధికారి అని అర్ధం. హజ్రత్ హారూన్ స్ధానమే హజ్రత్ అలీ[అ.స] స్ధానం, కేవలం ఇమామ్ అలీ[అ.స]కు దౌత్వం లేదు ఎందుకంటే దౌత్వం దైవప్రవక్త[స.అ]తో అంతమైయ్యింది. అతను సహాబీయులందరి కన్న ప్రాముఖ్యత గల వారు. మీ కన్న ఎక్కువ ప్రతిష్టత దైవప్రవక్త[స.అ]కు తప్ప ఎవరికి లేదు.

రిఫరెన్స
సుననె దారమి, భాగం1, పేజీ 54. తఫ్సీరె ఇబ్నె కసీర్, భాగం 4, పేజీ 232. దుర్రె మన్సూర్, భాగం 6, పేజీ 111.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12