మౌలా అనగా నాయకుడు

ఆది, 02/16/2020 - 17:32

మౌలా అనే పదం మిత్రుడు, ఇష్టపడేవాడు మరియు మద్దత్తు తెలిపేవారు అని అనే వారికి సంక్షిప్త సమాధానం...

మౌలా అనగా నాయకుడు

ఒకవేళ సమస్య “మౌలా” పదానికి అర్థం ఇష్టం మరియు మద్దత్తుదే అయ్యి ఉంటే దైవప్రవక్త[స.అ], అలీ[అ.స]తో బైఅత్ చేయమని ఆజ్ఞ ఇవ్వడంతో ఏకమైన ఆ జన సమూహాంపై ఏమని సాకు చెబుతారు?. అందులో ముందుగా ఉమ్ముహాతుల్ మొమినీన్ బైఅత్ చేశారు, ఆ తరువాత హజ్రత్ అబూబక్ర్ మరి హజ్రత్ ఉమర్ ఇలా అన్నారు: “ఓ అబూతాలిబ్ కుమారుడా! శుభాకాంక్షలు, స్త్రీ మరియు పురుష విశ్వాసులందరికి మీరే స్వామి”.
నిజానికి సాకు చెప్పేవాళ్ళు తప్పుగా చెబుతున్నారు. తమ సొంత మాటలను దైవప్రవక్త[స.అ] చెప్పినట్లుగా చెబుతున్నారు. అప్పటికే ఖుర్ఆన్ చాలా స్పష్టంగా ప్రకటించేసింది: “కాని వారిలోని ఒకవర్గం బుద్ధిపూర్వకంగా సత్యాన్ని కప్పిపుచ్చుతోంది”[అల్ బఖరహ్:146]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12