ఉమ్మత్ ను చిక్కులో పడేసిన ఆపద

ఆది, 02/16/2020 - 18:12

దైవప్రవక్త[స.అ] తరువాత ఇమామ్ అలీ[అ.స]ను ఖలీఫాగా అంగీకరించకుండా అజ్ఞానులను ఎన్నుకోవటం పూర్తి ఉమ్మత్‌ను చిక్కులో పడేసింది...

ఉమ్మత్ ను చిక్కులో పడేసిన ఆపద

దైవప్రవక్త[స.అ] తరువాత ఇమామ్ అలీ[అ.స]ను వారి ఉత్తరాధికారిగా, ఖలీఫాగా అంగీకరించకుండా వేరే అజ్ఞానులను ఎన్నుకోవటం పూర్తి ఉమ్మత్‌ను చిక్కులో పడేసిన ఆపద. దానికి ఫలితంగా అల్లాహ్, ఉమ్మత్‌కు అప్పగించిన కర్తవ్యాన్ని అమలు పరచలేక పోయింది. సత్యాన్ని వికృతించిన మరియు సంఘటలను మార్చేసిన వాళ్ళకు అల్లాహ్ తరపు నుండి తగిన శాస్తి జరుగుతుంది. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “అల్లాహ్ అవతరింపజేసిన శాసనం వైపునకు రండి, ప్రవక్త[స.అ] వైపునకు రండి” అని వారితో చెప్పినప్పుడు, వారు “మాకొరకు మా తాతముత్తాతలు అవలంబిస్తూ ఉండగా మేము చూసిన విధానమే చాలు” అని జవాబు చెబుతారు. ఏమిటి! వారికి ఏమీ తెలియనప్పటికీ, ఋజుమార్గజ్ఞానమే వారికి లేకపోయినప్పటికీ, వారు తమ తాతముత్తాతలనే అనుసరిస్తూ పోతారా?[అల్ మాయిదహ్:104]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18