అతి ఉత్తమమైన సత్కార్యం

సోమ, 02/17/2020 - 15:40

ఇమాం అలి[అ.స] ల వారి దృష్టిలో అతి ఉత్తమైన సత్కార్యం.

సత్కార్యం,ఇమాం అలి,అవసరం.

ఇమాం అలి[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు:ఇమాం అలి[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: "అతి ఉత్తమమైన సత్కార్యమేమిటంటే అవసరమున్న వారిని ఆదుకోవటం".
మానవుడు చాలా చోట్ల అవసరానికి మించి ఖర్చులు చేస్తాడు ఎలాగంటే మానవుడు చేసే ఖర్చులు ఎడారిలో నీటిని పారబోయటం లాంటిది.అవే అవసరమున్న వారిని ఇచ్చుకోవటం నీరు లేక ఎండిపోతున్న తోటకు నీటిని అందించటం లాంటిది. చేయిచాచే ప్రతీ వ్యక్తి అవసరమున్నవాడు కాదు.కానీ అవసరమున్నా కూడా ఇతరుల ముందు కేవలం చేయిచాచకుండా ఉండి గౌరవంగా జీవించాలనుకునే పేదవారు నిజమైన అవసరమున్నవారు.అలాంటి అవసరమున్న వారు మన ఇరుగుపొరుగున ఉన్నరేమో వారిని మనము గుర్తించలేకపోతున్నామేమో?ఇలాంటి వారి ఆచూకి తెలుసుకుని వారిని ఆదుకోవటం కూడా ఒక రకమైన సత్కార్యమే.నిజమైన నిరుపేదలకు సహాయాన్ని అందించే హస్తం ఆ దేవునికి ఎంతో ప్రియమైనది.అందుకే మన చుట్టూ ఉన్న వారిలో నిజంగా అవసరమున్న వారెవరో తెలుసుకుని వారిని ఆదుకోవటం మన కర్తవ్యం.

రెఫరెన్స్: గురరుల్ హికం,3వ భాగం,పేజీ నం:425.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15