ఖులఫాయే రాషిదీన్ మరియు దైవప్రవక్త[స.అ] సున్నత్‌లు

బుధ, 02/19/2020 - 13:57

ఖులఫాయే రాషిదీన్ ల సున్నత్ మరియు దైవప్రవక్త[స.అ] సున్నత్‌లను ఒకచోట సంగ్రహించటం కష్టమే కాదు అసాధ్యం...

ఖులఫాయే రాషిదీన్ మరియు దైవప్రవక్త[స.అ] సున్నత్‌లు

దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “నేను అల్లాహ్ గ్రంథం మరియు నా సున్నత్‌ను వదిలి వెళ్తున్నాను”[సహీ ముస్లిం, బాబొ ఫజాయిలి అలీ[అ.స], భాగం5, పేజీ 122]
చరిత్రలో ఉన్న లెక్కలేనివన్ని సంఘటనలు, ఈ హదీసు అసత్యం అని నిదర్శిస్తున్నాయి. ఎందుకంటే “ఖులఫాయే రాషిదీన్”ల సున్నత్ మరియు దైవప్రవక్త[స.అ] సున్నత్‌లను ఒకచోట సంగ్రహించటం కష్టమే కాదు అసాధ్యం మరి ఈ రివాయత్‌లో రెండింటితో కలిసి ఉండమని ఆజ్ఞ ఇవ్వడం జరిగింది.
ఉదాహారణకు దైవప్రవక్త[స.అ] మరణాంతరం ముందుకొచ్చిన సంఘటనలలో మొదటి సంఘటన జనాబె ఫాతెమా[స.అ] మరియు అబూబక్ర్‌ల అభిప్రాయభేద సంఘటన. అబూబక్ర్  “نَحْنُ‏ مَعَاشِرَ الْأَنْبِيَاءِ لَا نُوَرِّثُ‏ مَا تَرَكْنَاهُ صَدَقَة; నహ్నూ మఆషిరల్ అంబియా లా నువరిస్సు మా తరక్నాహు సదఖహ్”తో రుజువు చేస్తే జనాబె ఫాతెమా[స.అ] ఖుర్ఆన్ ఆయతులతో ఆ రివాయత్‌ను తప్పుడు రివాయత్‌గా రుజువు చేసి అబూబక్ర్ ను స్పష్టంగా నా తండ్రి ఖుర్ఆన్ ఆజ్ఞలకు వ్యతిరేకంగా అమలు చేయలేరు అని వాదించారు; ఎందుకంటే ఖుర్ఆన్‌లో నిసా సూరహ్ లో 11వ ఆయత్ లో సంతాన పిత్రార్జిత ప్రస్తావన ఉంది.

రిఫరెన్స్
సహీ ముస్లిం, బాబొ ఫజాయిలి అలీ[అ.స], భాగం5, పేజీ 122; సహీ తిర్మిజీ, భాగం 5, పేజీ 328; ముస్తద్రికె ‎హాకిం, భాగం 3, పేజీ 148; ముస్నదె అహ్మద్, భాగం 3, పేజీ 17.‎

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 29