పిత్రార్జిత ప్రస్తావనం ఖుర్ఆన్ లో

బుధ, 02/19/2020 - 14:01

హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] ఫిదక్ ఆమె ఆస్తి అని ఖుర్ఆన్ నుండి నిదర్శించిన ఆయతుల వివరణ...

పిత్రార్జిత ప్రస్తావనం ఖుర్ఆన్ లో

హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] ఫిదక్ ఆమె ఆస్తి అని ఖుర్ఆన్ నుండి నిదర్శించిన ఆయతులు కూడా ఇవి:
ఖుర్ఆన్ పిత్రార్జతం గురించి ఇలా ఉపదేశిస్తుంది: “సంతానం విషయంలో అల్లాహ్ మీకు ఇలా ఆదేశిస్తున్నాడు: ఒక పురుషుని భాగం ఇద్దరు స్త్రీల భాగాలకు సమానం”[నిసా:11]
ఆ తరువాత ఈ ఆయత్‌లను సాక్ష్యంగా ప్రదర్శించారు: “సులైమాన్, దావూద్‌కు వారసుడయ్యాడు[నమ్ల్:16]
ఖుర్ఆన్ ప్రస్తావనం: “నీ ప్రత్యేక అనుగ్రహం ద్వారా నాకు ఒక వారసుణ్ణి ప్రసాదించు. అతడు నా వారసుడూ కావాలి, యాఖూబ్ సంతతి వారసత్వాన్నీ పొందాలి. ప్రభూ! అతనిని అందరికీ ఇష్టుడైన వ్యక్తిగా చేయి”[మర్యమ్:5,6]

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16