దౌర్జన్యం ఇమాం అలి[అ.స] ల వారి హదీసులలో

బుధ, 02/19/2020 - 16:50

దౌర్జన్యం గురించి ఇమాం అలి[అ.స] ల వారి కొన్ని సువర్ణసూక్తులు.

దౌర్జన్యం,ఇమాం అలి,నాశనం.

1. దౌర్జన్యం మానవుని ఇహపరలోకాలను నాశనం చేస్తుంది మరియు ఇతరుల తప్పులు వెతికే వారికి వారి[దౌర్జన్యపరుల] తప్పులను మరియు లోపాలను తెలియపరుస్తుంది[నెహ్జుల్ బలాఘా,ఉత్తరం నం:48].

2. మానవుడు తన కొడుకు మరణించిన బాధతో నిద్రపోగలడు కానీ తనపై జరిగిన అన్యాయం వలన నిద్రపోలేడు [గురరుల్ హికం,హదీసు నం: 11028].

3.ఎవరైతే ఇతరులపై దౌర్జన్యం చేస్తారో అల్లాహ్ వారి నాశనాన్ని దగ్గరగా చేస్తాడు[గురరుల్ హికం,హదీసు నం:8723].

4.బెదిరింపులకు మరియు దౌర్జన్యానికి దూరంగా ఉండండి ఎందుకంటే బెదిరింపులు దారితప్పటానికి మరియు దౌర్జన్యం యుధ్హానికి దారి తీస్తుంది [నెహ్జుల్ బలాఘా,హిక్మత్ నం:476].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12