రజబ్ మాసం యొక్క మరో పేరు

మంగళ, 03/03/2020 - 07:08

రజబ్ మాసం యొక్క మరో పేరు మరియు ఆ మాసం యొక్క భాగ్యాన్ని వివరిస్తున్న హదీసులు....

రజబ్ మాసం యొక్క మరో పేరు

దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: రజబ్ మాసాన్ని “కురిసే నెల” అని నామకరించారు. ఎందుకంటే ఈ నెలలో నా ఉమ్మత్ ప్రజల పై అతిగా అల్లాహ్ కారుణ్యం కురుస్తుంది.[బిహారుల్ అన్వార్, భాగం97, పేజీ39, హదీస్24]
ఇమామ్ మూసా కాజిమ్[అ.స] ఉల్లేఖనం: రజబ్, పాలకన్నా తెల్లగా మరియు తేనె కన్నా తియ్యగా ఉండే స్వర్గపు సెలయేరు. రజబ్ మాసంలో ఒకరోజు ఉపవాసం ఉన్నా అతడికి అల్లాహ్ ఆ సెలయేరు నుండి త్రాగే భాగ్యాన్ని కలిగిస్తాడు.[బిహారుల్ అన్వార్, భాగం8, పేజీ175, హదీస్126]
ఇమామ్ అలీ[అ.స] ఉల్లేఖనం: రమజాన్ మాసం అల్లాహ్ ది, షాబాన్ మాసం దైవప్రవక్త[స.అ] ది, రజబ్ మాసం నాది.[మిస్బాహుల్ మతహజ్జిద్, పేజీ797]

రిఫరెన్స్
మజ్లిసీ, బిహారుల్ అన్వార్, బీరూత్, దారు ఇహ్యాయి అల్ తురాస్ అల్ అరబీ.  

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11