రజబ్ నెల గొప్పతనం అంగీకరణ ఫలితాలు

బుధ, 03/04/2020 - 14:24

రజబ్ నెలను గొప్పగా భావించటం పై ప్రసాదించబడే కానుకలు హదీస్ ఉల్లేఖనం ప్రకారం...

రజబ్ నెల గొప్పతనం అంగీకరణ ఫలితాలు

దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: రజబ్ మాసం, అల్లాహ్ తరపు నుండి ఎన్నుకోబడ్డ మాసాలలో ఒకటి, అది అల్లాహ్ మాసం. రజబ్ మాసాన్ని గొప్పగా భావించినవారు అల్లాహ్ ఆదేశాన్ని గౌరవించినట్లే, మరి అల్లాహ్ ఆదేశాన్ని గౌరవించిన వాడిని అల్లాహ్ అనుగ్రహాలతో నిండి ఉన్న స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు....[కన్జుల్ ఉమ్మాల్, భాగం12, పేజీ323, హదీస్35217]
ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] ఉల్లేఖనం: నాలుగు రాత్రులను అల్లాహ్ ప్రార్థనకై పరిమితం చేసే మనిషిని నేను ఇష్టపడతాను, ఈదె ఫిత్ర్ రాత్రి, ఈదె ఖుర్బాన్ రాత్రి, షాబాన్ నెల రేపు 15వ తేది అనగ వచ్చే రాత్రి, రజబ్ మాసం యొక్క మొదటి రాత్రి(చంద్రదర్శనం చేసిన రాత్రి).[బిహారుల్ అన్వార్, భాగం91, పేజీ123, హదీస్12]

రిఫరెన్స్
మజ్లిసీ, బిహారుల్ అన్వార్, బీరూత్, దారు ఇహ్యాయి అల్ తురాస్ అల్ అరబీ/ ముత్తఖియే హిందీ, కన్జుల్ ఉమ్మాల్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14