జనాబె అబూతాలిబ్[అ.స] విశ్వాసం ఇమామ్ సజ్జాద్[అ.స] దృష్టిలో

గురు, 03/05/2020 - 17:13

జనాబె అబూతాలిబ్[అ.స] విశ్వాసం గురించి ఉల్లేఖించబడిన ఇమామ్ జైనుల్ ఆబెదీన్[అ.స] యొక్క హదీస్...

జనాబె అబూతాలిబ్[అ.స] విశ్వాసం ఇమామ్ సజ్జాద్[అ.స] దృష్టిలో

నెహ్జుల్ బలాగహ్ ను వ్యాఖ్యానించిన “ఇబ్నె అబిల్ హదీద్” ఇలా రచించారు: ఒక రివాయత్ లో ఇలా ఉంది: అలీ ఇబ్నె హుసైన్(ఇమామ్ జైనుల్ ఆబెదీన్[అ.స]ను అబూతాలిబ్ యొక్క విశ్వాసం గురించి ప్రశ్నించినప్పుడు ఇమామ్ ఈ విధంగా సమాధానమిచ్చారు: “చాలా ఆశ్చర్యం! అల్లాహ్ తన ప్రవక్త[స.అ]ను ఒక ముస్లిం స్ర్తీను ఒక అవిశ్వసునితో వైవాహిక బంధంలో ఉంచకూడదు అని ఆదేశించాడు, మరి ఫాతెమా బింతే అసద్(అబూతాలిబ్ భార్య) ఇస్లాం ను స్వీకరించటంలో ముందుగా ఉన్న స్రీలలో ఒకరు మరి ఆమె అబూతాలిబ్ చివరి నిమిషం వరకు అతనితోనే ఉన్నారు”[షర్హె నెహ్జుల్ బలాగహ్, భాగం3, పేజీ312]
అనగా ఒకవేళ అబూతాలిబ్ అవిశ్వాసి అయి ఉంటే దైవప్రవక్త ఫాతెమా బింతె అసద్ ను ఎందుకు అతని నుండి దూరం చేయలేదు? దూరం చేయలేదు అంటే అల్లాహ్ ఆదేశాన్ని అనుచరించనట్లే కదా... మరి అల్లాహ్ ఆజ్ఞలను పాటించని దైవప్రవక్త[స.అ] అల్లాహ్ ఇస్లాం ప్రాచారానికి ఎలా అర్హులవుతారు..!  

రిఫరెన్స్
షర్హె నెహ్జుల్ బలాగహ్, భాగం3, పేజీ312, గుజీదెయీ అజ్ జామె అల్ గదీర్, మొహమ్మద్ హసన్ షఫీయీ షాహ్రూదీ, ఖలమె మక్నూన్, ఖుమ్, 1428హి, పేజీ698.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17