జనాబె అబూతాలిబ్[అ.స] విశ్వాసం ఇమామ్ బాఖిర్[అ.స] దృష్టిలో

గురు, 03/05/2020 - 17:21

జనాబె అబూతాలిబ్[అ.స] విశ్వాసం యొక్క స్థానం పై ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] వివరణ...

జనాబె అబూతాలిబ్[అ.స] విశ్వాసం ఇమామ్ బాఖిర్[అ.స] దృష్టిలో

జనాబె అబూతాలిబ్[అ.స] యొక్క ఈమాన్ గురించి ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] స్పష్టంగా వివరించారు.
అబూతాలిబ్[అ.స] నరకాగ్ని యొక్క లోయలో ఉన్నారు అని ప్రజలు అంటున్నారు అన్న ప్రశ్నకు ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] ఇలా సమాధానం ఇచ్చారు: “అబూతాలిబ్ ఈమాన్ ను తక్కెడ యొక్క ఒక వైపు మరియు ఈ ప్రజల ఈమాన్ మరో వైపు పెడితే, అబూతాలిబ్ యొక్క ఈమాన్ బరువే ఎక్కువగా ఉంటుంది”
ఆ తరువాత ఇలా అన్నారు: “ఇది మీకు తెలియదా! అమీరుల్ మొమినీన్ అలీ[అ.స] తన జీవితంలో అబ్దుల్లాహ్, వారి కుమారుడు మరియు అబూతాలిబ్ కోసం ప్రాతినిధ్యంగా హజ్ నిర్వర్తించాలని ఆదేశించారు, ఆ తరువాత తన వీలులో వారి తరపు నుండి హజ్ చేయాలని కోరారు”[షర్హె నెహ్జుల్ బలాగహ్, భాగం3, పేజీ312]

రిఫరెన్స్
ఇబ్నె అబిల్ హదీద్, షర్హె నెహ్జుల్ బలాగహ్, భాగం3, పేజీ312, గుజీదెయీ అజ్ జామె అల్ గదీర్, మొహమ్మద్ హసన్ షఫీయీ షాహ్రూదీ, ఖలమె మక్నూన్, ఖుమ్, 1428హి, పేజీ698.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 4