జనాబె అబూతాలిబ్[అ.స] విశ్వాసం ఇమామ్ సాదిఖ్[అ.స] దృష్టిలో

శుక్ర, 03/06/2020 - 09:04

జనాబె అబూతాలిబ్[అ.స] విశ్వాసం పట్ల ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] వివరణ...

జనాబె అబూతాలిబ్[అ.స] విశ్వాసం ఇమామ్ సాదిఖ్[అ.స] దృష్టిలో

దైవప్రవక్త[స.అ] పితామహులైన అబ్దుల్ ముతల్లిబ్ మరణానంతరం వారి పోషణ బాధ్యతను ఇమామ్ అలీ[అ.స] యొక్క తండ్రి జనాబె అబూతాలిబ్ తీసుకున్నారు. దైవప్రవక్త[స.అ] చిన్నతనం నుండే జనాబె అబూతాలిబ్ ఇంట్లో ఉన్నారు. పెద్దవారై ముహమ్మద్ ముస్తఫా[స.అ] అల్లాహ్ ప్రవక్తగా ఎన్నుకోబడ్డారు మరియు కుమారుడు అలీ దైవప్రవక్త[స.అ] యొక్క ఉత్తరాధికారిగా ఎన్నుకోబడ్డారు. ఒకవేళ వారే అవిశ్వాసులై ఉంటే వారి పెంపకంలో పెరిగిన పిల్లలు పెద్దవారై అల్లాహ్ మరియు ఆయన పట్ల విశ్వాస ప్రచారం ఎలా చేయగలరు? వారి ఈమాన్ గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] తమ పితామహులైన హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా నుండి హదీస్ ను ఇలా ఉల్లేఖించారు: “నిస్సందేహంగా అబూతాలిబ్ ఉపమానం అస్హాబె కహఫ్ వంటిది, వారు లోపల ఈమాన్ ను దాచిపెట్టి పైకి దానికి వ్యతిరేకంగా వ్యక్తం చేసేవారు, అయితే వారికి అల్లాహ్ రెండు పుణ్యాలు ప్రసాదిస్తాడు”[ఉసూలె కాఫీ, భాగం1, పేజీ244]

రిఫరెన్స్
ఉసూలె కాఫీ, భాగం1, పేజీ244, గుజీదెయీ అజ్ జామె అల్ గదీర్, మొహమ్మద్ హసన్ షఫీయీ షాహ్రూదీ, ఖలమె మక్నూన్, ఖుమ్, 1428హి, పేజీ698.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17