శుక్ర, 03/06/2020 - 09:24
ఇమామ్ అలీ[అ.స] ఇస్లాం స్వీకరణ ఉపమానం ఖుర్ఆన్ ఆధారంగా...
ఇమామ్ అలీ[అ.స] ఇస్లాం మరియు ఈమాన్ స్వీకరణ ఉపమానం ఒక రకంగా హజ్రత్ ఇబ్రాహీమ్[అ.స] యొక్క ఇస్లాం మరియు ఈమాన్ స్వీకరణతో పోలిక కలిగి ఉంది. అల్లాహ్ వారి గురించి ఇలా ఉపదేశించెను:
ఆజ్ఞాపాలన చేసే వారిలో నేను మొదటి వాణ్ణి.[అన్ఆమ్:163]
అతడి ప్రభువు ఇస్లాం స్వీకరించు అని చెప్పినప్పుడు అతడు “నేను సకల లోకాల ప్రభువు కొరకు ఇస్లాం స్వీకరిస్తున్నాను” అని అన్నారు[బఖరహ్:131]
అందరి కన్నా ముందు నేనే నిన్ను విశ్వసిస్తున్నాను[ఆరాఫ్:143]
అలాగే ఖుర్ఆన్ లో మరి కొన్ని ఆయతులు ఉన్నాయి, ఉదాహారణకు., బఖరహ్ సూరహ్:285, అన్ఆమ్ సూరహ్:14, గాఫిర్ సూరహ్:66 మొ...
రిఫరెన్స్
ఇమామ్ షినాసీ వ పాసుఖ్ బె షుబ్హాత్, అలీ అస్గర్ రిజ్వానీ, ఇంతెషారాతె మస్జిదె ముఖద్దసె జంకరాన్, చాప్1, భాగం2, పేజీ454.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి