మంగళ, 12/19/2017 - 05:22
.దైవప్రవక్త[స.అ] యొక్క 9వ ఉత్తరాధికారి అయిన ఇమామ్ ముహమ్మద్ తఖీ[అ.స] గురించి సంక్షిప్త వివరణ.
![ఇమామ్ ముహమ్మద్ తఖీ[అ.స]](https://te.btid.org/sites/default/files/field/image/imam_javad_by_mehrtarrah_wwwshiapicsir_20101028_1657183649.jpg)
పదవీ: దైవప్రవక్త[స.అ] 9వ ఉత్తరాధికారి.
పేరు: ముహమ్మద్[అ.స].
కున్నియత్: అబూ జాఫర్.
బిరుదు: తఖీ మరియు జవాద్.
తండ్రి పేరు: ఇమామ్ అలీ రిజా[అ.స]
తల్లి పేరు: సబీకహ్.
జన్మదినం: హిజ్రీ యొక్క 195వ ఏట.
జన్మస్థలం: మదీనహ్.
ఇమామ్‌గా: హిజ్రీ యొక్క 203వ ఏట(వారి తండ్రి మరణాంతరం)
పదవీ కాలం: 17 సంవత్సరాలు.
వయస్సు: 25 సంవత్సరాలు.
ఖాతిల్: అబ్దుల్లాహ్ మామూన్.
మరణం: హిజ్రీ యొక్క 203వ ఏట విషప్రయోగం ద్వార మరణించారు.
మరణస్థలం: బగ్దాద్(ఇరాఖ్).
సమాధి: బగ్దాద్(ఇరాఖ్)లో వారి పితామహులైన ఇమామ్ మూసా కాజిమ్[అ.స].[సీమాయే పీష్వాయాన్, పేజీ148]
రిఫ్రెన్స్
సీమాయే పీష్వాయాన్, మహ్దీ పీష్వాయి, దారుల్ ఇల్మ్, 1388.
tolidi:
تولیدی
వ్యాఖ్యలు
مرحبا
بہت خوب جزاک اللہ
jazakallh... iltemase dua
Thanks for brief details
Jazakallah ... iltemase dua
వ్యాఖ్యానించండి