అల్లాహ్ ఖడ్గం ఎవరికి హతమార్చదు

ఆది, 03/08/2020 - 17:46

ఖలీద్ ను సైఫుల్లాహ్ అని సంభోదించేవారు, అంటే అల్లాహ్ మరి అల్లాహ్ ఖడ్గం ఎవరిని హతమార్చదు, కాని ఈ ఖడ్గం!!!!!

అల్లాహ్ ఖడ్గం ఎవరికి హతమార్చదు

దైవప్రవక్త[స.అ] ఖాలిద్ బిన్ వలీద్ ను బనీ జజీమహ్ వద్దకు ఇస్లాం స్వీకరణ పిలుపుకు పంపినప్పుడు ఎటువంటి యుధ్ధఆజ్ఞ ఇవ్వలేదు. కాని వాళ్ళు సరిగా ఇస్లాం స్వీకారాన్ని వ్యక్తం చేయలేకపోయే సరికి ఖాలిద్ వాళ్ళను బంధించి వారందరిని చంపేయమని తన అనుచరులకు ఆదేశించాడు. అది తెలిసిన దైవప్రవక్త[స.అ] “ఓ అల్లాహ్! నేను ఖాలిద్ చేసిన పనిని విరోధిస్తున్నాను” అని అన్నారు.[సహీ బుఖారీ, భాగం4, పేజీ171].
ఇక్కడ ఈ సహాబీ న్యాయధర్మాలు ఏమైనట్లు? ఒకవేళ ఖాళీద్ ఇలాంటి పనులు చేసిన తరువాత కూడా “సైఫుల్లాహ్‌”యే అయితే అల్లాహ్ యొక్క ఖడ్గం ఏ పాపము ఎరగని ముస్లిములపైనే గురిపెడుతుందా? అది అల్లాహ్ భక్తులకు అవమానం మరియు వాళ్ళపై అత్యాచారానికే పనికొస్తుందా? అలాగైతే ఇదొక ఆశ్చర్యకరమైన విభిన్న తర్కం ఒకవైపేమో అల్లాహ్ చంపడాన్ని నిషేదిస్తున్నాడు, చెడు నుండి ఆపుతున్నాడు మరో వైపు ఆయన ఖడ్గం (సైఫుల్లాహ్) ముస్లిముల శిరస్సులను వేరు చేస్తుంది, వాళ్ళ రక్తాన్ని అన్యాయంగా చిందిస్తుంది, వాళ్ళ సొమ్ము దోచుకుంటుంది. వాళ్ళ పిల్లలు అనాథలవుతున్నారు మరి వాళ్ళ స్త్రీలు విధవలుగా మారుతున్నారు.
ఇది అల్లాహ్‌పై అపవాదం. అల్లాహ్ ఈ పరియాచకముల నుంచి చాలా ఉత్తముడు. “ఓ పరిశుధ్ధ అల్లాహ్! నీవు ఈ భూమి మరియు ఆకాశం మధ్య సృష్టితాలను వ్యర్ధంగా సృష్టించలేదు. ఇలా కేవలం అవిశ్వాసులు నమ్ముతారు మరి వాళ్ళ కొరకై నర్కయాతన ఉంది”.

రిఫరెన్స్
సహీ బుఖారీ, భాగం4, పేజీ171, బాబొ ఇజా ఖజల్ హాకిమ్ బెజౌరిన్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5