ఖాలిద్ అల్లాహ్ శత్రువు

ఆది, 03/08/2020 - 18:09

ఉమర్ ఖాలిద్ ను అల్లాహ్ శత్రువు, అని సంభోదించారు...

ఖాలిద్ అల్లాహ్ శత్రువు

ఖాలిద్ బిన్ వలీద్ మాలిక్ ఇబ్నె నువైరహ్ ను చంపి వారి భార్యపై అత్యాచారం చేసిన తరువాత కూడా, హజ్రత్  అబూబక్ర్ లాంటి కలీఫతుల్ ముస్లిమీన్‌కు ఈ మారక అపరాధాలలో మౌనంగా ఉండటం, ఉమర్ ఇబ్నె ఖత్తాబ్‌ను నోరు మూసుకోమని ఆదేశించడం మరియు  ఖాలిద్ పనులను వ్యతిరేకించినందుకు అబూ ఖతాదహ్‌పై అయిష్టతను వ్యక్తం చేయడం ఇవన్నీ ఆశ్చరకరమైన అంశాలు.
ఉమర్ ఖాలిద్ ను అల్లాహ్ శత్రువు, అని సంభోదించారు. అంటే ఖాలిద్‌ను చంపేయాలి అని. ఎందుకంటే అతను ఒక ముస్లిం ప్రాణాలను తీశాడు మరియు అతని భార్యపై అత్యాచారం చేశాడు. అందుకు ఎలాగైనా సంగ్సార్(వ్యభిచారం చేసినవారికి నడుములోతు వరకు భూమిలో పాతిపెట్టి, రాళ్ళతో కొట్టి చంపే శిక్ష) చేయాల్సిందేనని అన్నారు. కాని అలా జరగలేదు. అబూబక్ర్  పక్షపాతంతో ఖాలిద్ విజయవంతంగా బయటకు వచ్చాడు. నిజం చెప్పాలంటే అతనికి వాడి గురించి బాగా తెలుసు.

రిఫరెన్స్
మొహమ్మద్ తీజానీ సమావీ, సుమ్మహ్తదైతు, అహ్లెబైత్ అనుచరణ[అ.స] విధి అని నిదర్శిస్తున్న హదీసుల అధ్యాయంలో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 27