విముక్తి నౌక

సోమ, 03/09/2020 - 09:29

దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం ప్రకారం అహ్లెబైత్[అ.స] ఉపమానం హజ్రత్ నూహ్ యొక్క విముక్తి నౌక మరియు హిత్తాహ్ అను ద్వారం లాంటిది...

విముక్తి నౌక

“قال رسول الله: إِنَّمَا مَثَلُ‏ أَهْلِ‏ بَيْتِي‏ فِيكُمْ‏ مَثَلُ‏ سَفِينَةِ نُوحٍ‏ فِي قَوْمِهِ  مَنْ رَكِبَهَا نَجی وَ مَنْ تَخَلَّفَ عَنْهَا غَرِقَ”
అనువాదం: “దైవప్రవక్త[స.అ] ప్రవచన: నా అహ్లెబైత్[అ.స]లు, ప్రవక్త నూహ్[అ.స] యొక్క ఓడ లాంటి వారు. దానిపై ఎక్కిన వాడు మోక్షాన్ని పొందాడు, మరి దాని నుండి దూరమైన వాడు మునిగిపోయినట్లే”[ముస్తద్రికె హాకిం, భాగం 3, పేజీ151].
మరో హదీస్ లో ఇలా ఉల్లేఖించబడి ఉంది;
“قال رسول الله : إِنَّمَا مَثَلُ أَهْلِ بَيْتِي فِيكُمْ مَثَلُ‏ بَابِ حِطَّةٍ فِي بَنِی إِسرائيل مَنْ دَخَلَهُ غُفِرَ لَه‏”
అనువాదం: “మీలో మా అహ్లె బైత్[అ.స] యొక్క నమూన బనీ ఇస్రాయీల్‌లో “హిత్తాహ్” అను ద్వారం లాంటిది అందులో నుంచి ప్రవేశించినవాడు విముక్తుడౌతాడు”.[మజ్మవుజ్జవాయిద్, భాగం 9, పేజీ 168.]

రిఫరెన్స్
ముస్తద్రికె హాకిం, భాగం 3, పేజీ151. తల్ఖీసె జహబీ, యనాబీవుల్ మవద్దహ్, పేజీ 30, 370. సవాయిఖుల్ ముహ్రిఖహ్, పేజీ 184, 234. తారీఖుల్ ఖులఫాయే సివ్తీ మరియ జామెయే సగీర్, అస్ఆఫుర్రాగిబీన్/ మజ్మవుజ్జవాయిద్, భాగం 9, పేజీ 168.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17