హదీసె హిత్తాహ్

సోమ, 03/09/2020 - 09:56

“ఇబ్నె హజర్”, తన గ్రంథం “సవాయిఖుల్ ముహ్రిఖహ్‌”లో హిత్తాహ్ రివాయత్‌ వ్రాసిన తరువాత ఇల్లేఖించిన వివరణ...

హదీసె హిత్తాహ్

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “మీలో మా అహ్లె బైత్[అ.స] యొక్క నమూన బనీ ఇస్రాయీల్‌లో “హిత్తాహ్” అను ద్వారం లాంటిది అందులో నుంచి ప్రవేశించినవాడు విముక్తుడౌతాడు”.[మజ్మవుజ్జవాయిద్, భాగం 9, పేజీ 168.]
ఇబ్నె హజర్, తన గ్రంథం “సవాయిఖుల్ ముహ్రిఖహ్‌”లో ఈ రివాయత్‌ను వ్రాసిన తరువాత ఇలా ఉల్లేఖించారు:
".... మరి అహ్లెబైత్[అ.స]ను “హిత్తాహ్” అను ద్వారంతో పోల్చడానికి కారణ ఏమిటంటే ఎలాగైతే అల్లాహ్ “బాబె అరీహా” లేదా “బాబె బైతుల్ ముఖద్దస్‌”ను ఆదరంతో ప్రవేశిస్తే బనీ ఇస్రాయీల్ కోసం క్షమాపణ కారణంగా నిశ్చయించబడిందో అలాగే ఈ ఉమ్మత్ కోసం అహ్లెబైత్‌[అ.స]ల పట్లి ప్రేమ క్షమాపణకు కారణంగా నిశ్చయించబడింది".

రిఫరెన్స
మజ్మవుజ్జవాయిద్, భాగం 9, పేజీ 168; మొహమ్మద్ తీజానీ సమావీ, సుమ్మహ్తదైతు, అహ్లెబైత్ అనుచరణ[అ.స] విధి అని నిదర్శిస్తున్న హదీసుల అధ్యాయంలో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7