ప్రళయ దినాన కలిగే అతి పెద్ద దుఖ్ఖం

మంగళ, 03/10/2020 - 18:21

ప్రళయదినాన అతి పెద్ద దుఖ్ఖము ఎవరికి కలుగుతుంది? అనే ప్రశ్నకు ఇమాం అలి[అ.స] ల వారి హదీసు ద్వారా జవాబు సంక్షిప్తంగా.

ప్రళయదినము,ఇమాం అలి,దుఖ్ఖము.

ఇమాం అలి[అ.స] ల వారు ఒక హదీసులో ఈ విధంగా సెలవిస్తున్నారు: ప్రళయదినాన కలిగే అతి పెద్ద దుఖ్ఖము ఎవరిదంటే ఎవరైతే ఈ లోకంలో దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా డబ్బును సంపాదించి ఆ డబ్బును తన వారసులకోసం వదిలి వెళతాడో ఆ వ్యక్తి యొక్క దుఖ్ఖము.ఆ వ్యక్తి యొక్క వారసుడు ఆ సొమ్మును దేవుని ఆజ్ఞానుసారం అతని దారిలో ఖర్చు చేసి స్వర్గానికి వెళతాడు కానీ ఆ సంపదకు యజమాని అయిన ఆ మొదటి వ్యక్తి తాను[తప్పుడు దారిలో] సంపాదించిన తన సంపద వలనే నరకానికి వెళతాడు.

రెఫరెన్స్: ఆసారుస్ సాదిఖీన్,2వ భాగము,పేజీ నం:148.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8