అహ్లెబైత్[స.అ] అనగా...

బుధ, 03/11/2020 - 13:38

ముస్లిములలో కొన్ని వర్గాల వారు “ఒకవైపు మేము అహ్లెబైత్[అ.స]ను గౌరవిస్తాము అని అంటారు మరోవైపు వారి శత్రువులను, హంతకులను అనుచరిస్తారు..,

అహ్లెబైత్[స.అ] అనగా...

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
ముస్లిములలో కొన్ని వర్గాల వారు “ఒకవైపు మేము అహ్లెబైత్[అ.స]ను గౌరవిస్తాము అని అంటారు మరోవైపు వారి శత్రువులను, హంతకులను అనుచరిస్తారు.., కొందరికైతే అహ్లెబైత్[అ.స] ఎవరో తెలియదు. అడిగితే మాత్రం వెంటనే “అహ్లెబైత్[అ.స] అనగ దైవప్రవక్త[స.అ] భార్యలు, అల్లాహ్ వాళ్ళ నుంచి ప్రతీ అపవిత్రతను దూరంగా ఉంచి వాళ్ళను పవిత్రులుగా నిర్ధారించాడు” అని అంటారు.
వారి ఉలమాలతో “అహ్లెబైత్[అ.స]తో మీ సంబంధం ఎటువంటిది?” అని ప్రశ్నించినప్పుడు వారు “మేము అహ్లెబైత్[అ.స]లను అనుసరిస్తాము” అని సమాధానమిస్తారు. అదెలా సాధ్యం అని అడిగితే “స్వయంగా దైవప్రవక్తె[స.అ] ఇలా ప్రవచించారుగా “సగం దీన్ హుమ్రా(ఆయెషా) నుండి తీసుకోండి” మరి మేము మా సగం దీన్ ఈ అహ్లెబైత్ నుంచే తీసుకున్నాము” అని అంటారు.

రిఫరెన్స్
మొహమ్మద్ తీజానీ సమావీ, సుమ్మహ్తదైతు, అహ్లెబైత్ అనుచరణ[అ.స] విధి అని నిదర్శిస్తున్న హదీసుల అధ్యాయంలో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13