ముఆవియా అలీ[అ.స]తో సమానం

బుధ, 03/11/2020 - 13:54

దైవప్రవక్త[స.అ] హదీస్ ప్రకారం వారి తరువాత 12 మంది ఉత్తరాధికారులు వస్తారు అయినా ముస్లిములలో కొందరికి వారి గురించి తెలియదు....

ముఆవియా అలీ[అ.స]తో సమానం

దైవప్రవక్త[స.అ] హదీస్ ప్రకారం వారి తరువాత 12 మంది ఉత్తరాధికారులు వస్తారు. ఈ హదీస్ ను అహ్లెసున్నత్ యొక్క ప్రముఖ గ్రంథాలలో కూడా ఉల్లేఖించబడి ఉంది. కాని వారిలో కొందరితో అయిమ్మయే ఇస్న అషర్ (పన్నెండు మంది ఇమాములు) గురించి ప్రశ్నిస్తే ఇలా అంటారు: “ఇమామ్ అలీ[అ.స], ఇమామ్ హసన్[అ.స] మరియు ఇమామ్ హుసైన్[అ.స] తప్ప వేరే ఎవ్వరూ తెలియదు”. అలా అని వాళ్ళు ఇమామత్‌‌ను నమ్ముతారా అంటే అదీ లేదు. అంతేకాక హజ్రత్ ఇమామ్ హసన్[అ.స]కు విషమిచ్చిన ముఆవియాను గౌరవిస్తారు. అతన్ని “కాతిబే వహీ”(దైవవాణి లేఖి) అని ఆదరిస్తారు. హజ్రత్ అలీ[అ.స]ను గౌరవించినట్లే గౌరవిస్తారు.
నిజానికి ఇదొక వ్యాఘాతము, నిజాలను కప్పిపెట్టడం, సత్యఅసత్యాలను కలిపివేయడం అనగా కాంతి పై చీకటి ముసుగును తొడిగించడం మరియు వెలుగును దాచేయడం అంతే.

రిఫరెన్స్
మొహమ్మద్ తీజానీ సమావీ, సుమ్మహ్తదైతు, అహ్లెబైత్ అనుచరణ[అ.స] విధి అని నిదర్శిస్తున్న హదీసుల అధ్యాయంలో.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 15 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6