ఇమామ్ అలీ నఖీ[అ.స]

మంగళ, 12/19/2017 - 05:31

.దైవప్రవక్త[స.అ] 10వ ఉత్తరాధికారి అయిన ఇమామ్ అలీ నఖీ[అ.స] గురించి సంక్షిప్త వివరణ.

ఇమామ్ అలీ నఖీ[అ.స]

పదవీ: దైవప్రవక్త[స.అ] 10వ ఉత్తరాధికారి.
పేరు: అలీ[అ.స].
కున్నియత్: అబుల్ హసన్.
బిరుదు: నఖీ మరియు హాదీ.
తండ్రి పేరు: ఇమామ్ ముహమ్మద్ తఖీ[అ.స]
తల్లి పేరు: జనాబె సమానహ్[అ.స].    
జన్మదినం: హిజ్రీ యొక్క 212వ సంవత్సరం.
జన్మస్థలం: మదీనహ్ చుట్టప్రక్కల ఉన్న సర్యా అను ప్రదేశంలో.
ఇమామ్‌గా: హిజ్రీ యొక్క 220వ ఏట(వారి తండ్రి మరణాంతరం)
పదవీ కాలం: 33 సంవత్సరాలు.
వయస్సు: 41 సంవత్సరాలు.
ఖాతిల్: అబ్దుల్లాహ్ మామూన్.
మరణం: హిజ్రీ యొక్క 254వ ఏట విషప్రయోగం ద్వార మరణించారు.
మరణస్థలం: సామెరా(ఇరాఖ్).
సమాధి: సామెరా(ఇరాఖ్).[సీమాయే పీష్వాయాన్, పేజీ161]

రిఫ్రెన్స్
సీమాయే పీష్వాయాన్, మహ్దీ పీష్వాయి, దారుల్ ఇల్మ్, 1388.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by zaheer on

دست شما درد نکند...  ممنونم از این سایت ما را دیدن فرمودید

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10