దైవప్రవక్త[స.అ] మాధిరి జీవితం

శుక్ర, 03/13/2020 - 17:03

దైవప్రవక్త[స.అ] మాధిరి జీవితం గడపాలంటే ఏమి చేయాలి అని వివరిస్తున్న హదీస్...

దైవప్రవక్త[స.అ] మాధిరి జీవితం

దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం:
 قال رسول الله(ص): من‏ سرّه‏ أن‏ يحيا حياتي‏ و يموت‏ مماتي‏، و يسكن‏ جنّة عدن‏ غرسها ربّي‏، فليوال‏ عليّا من بعدي، و ليوال وليّه، و ليقتد بااهل بيتی من بعدي فإنّهم عترتي خلقوا من طينتي، و رزقوا فهمی و علمی، فويل للمكذّبين بفضلهم من أمّتي، القاطعين فيهم صلتي، لا أنالهم اللّه شفاعتي.  
అనువాదం: “ఎవరైతే నామాధిరి జీవించాలని, నా మాధిరి మరణించాలని మరియు శాశ్వతంగా అల్లాహ్ సృష్టించిన స్వర్గం ఉధ్యానవనంలో ఉండే ఆశ గనుక ఉంటే నా తరువాత అలీ[అ.స] మరియు వారి అనుచరులను ఇష్టపడండి. నా అహ్లెబైత్[అ.స]లకు విధేయులై ఉండండి. వీరే నా ఇత్రత్ వీరు నా మాధిరి సృష్టించబడ్డారు. వీరికి నా జ్ఞానం, నా తెలివి ప్రసాదించబడ్డాయి. నా ఉమ్మత్‌లో వీరి ప్రతిష్టతను నిరాకరించినవాళ్ళ కొరకు మరియు వారి నుండి దూరమైనవాళ్ళ కొరకు నరకం (వేచివుంటుంది). మరి వాళ్ళకు ఏమాత్రం నా ఆశ్రయం ఉండదు”[ముస్తద్రక్, భాగం3, పేజీ128]

రిఫరెన్స్
ముస్తద్రక్, భాగం3, పేజీ128; జామెఅయే కబీరె తబరాని; ఇసాబహయే ఇబ్నె హజరె అస్కలాని; కన్జుల్ ఉమ్మాల్, భాగం 6, పేజీ155; మనాఖిబె ఖారజ్మీ, పేజీ34; యనాబీవుల్ మవద్దహ్, పేజీ 149; హిల్యతుల్ ఔలియహ్; తారీఖుల్ ఇబ్నె అసాకిర్, భాగం2, పేజీ 95;

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 36