హదీసులలో మార్పులు

సోమ, 03/16/2020 - 04:49

తమకు అనుకూలంగా లేదు అని దైవప్రవక్త[స.అ] హదీసునే మరిచిన సహాబీయులు...

హదీసులలో మార్పులు

దైవప్రవక్త[స.అ] చివరి క్షణాలలో మూడు మాటలను వసియత్ చేశారు. 1. అవిశ్వాసులను అరబ్ నుండి బహిష్కరించడం. 2. ప్రతీ రాయబార సంఘంతో నేను ప్రవర్తించినట్లే ప్రవర్తించడం. 3. మూడో విషయం ఏమిటో మరిచాను అని రావీ ప్రవచించాడు.[బుఖారీ, భాగం 1, పేజీ 121]
వారు మూడవ వసీయతును గుర్తుపెట్టుకోలేదంటే నిస్సందేహంగా దైవప్రవక్త[స.అ] మూడవ వసీయత్; హజ్రత్ అలీ[అ.స] ఖిలాఫత్ గురించి అయ్యి ఉంటుంది. అందుకే సహాబీయుల జ్ఞాపకశక్తి తప్పుత్రోవ పట్టి ఈ వసీయత్‌ను గుర్తుపెట్టుకోలేకపోయింది. వాళ్ళు దీనిని దాచడానికి పూర్తి బలాన్ని ప్రయోగించారు, అయినా పరిశోధకుడు, ఈ రివాయత్‌లో అలీ[అ.స] ఖిలాఫత్ యొక్క వసీయత్ సువాసన వస్తుందన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకుంటాడు. “బుఖారీ”, “కితాబుల్ వసాయా”లో మరియు “ముస్లిం”, “కితాబుల్ వసీయ్యహ్”లో దీని గురించి హజ్రత్ ఆయెషా కథనాన్ని దైవప్రవక్త[స.అ] హజ్రత్ అలీ[అ.స] గురించి వసియ్యత్ చేశారు, అని వ్రాశారు.[సహీ బుఖారీ, భాగం3, పేజీ 68]

రిఫరెన్స్
సహీ బుఖారీ, భాగం3, పేజీ 68, బాబొ మరజిన్నబీ వ వఫాతిహ్. ముస్లిం, భాగం2, పేజీ 14, కితాబుల్ వసీయ్యహ్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 4