అల్లాహ్ కారుణ్యం ప్రస్తావనం ఖుర్ఆన్ లో

ఆది, 03/29/2020 - 07:41

అల్లాహ్ కారుణ్యాన్ని వివరిస్తున్న పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ యొక్క ఆయతుల నిదర్శనం...

అల్లాహ్ కారుణ్యం ప్రస్తావనం ఖుర్ఆన్ లో

“నీ ప్రభువు క్షమాగుణం కలవాడు దయా శీలి”[కహఫ్:58]
“సమస్తమూ అల్లాహ్ దే. కనికరించటాన్ని అల్లాహ్ తన కోసం అవశ్యం చేసుకున్నాడు”[అన్ ఆమ్:12
“నా కారుణ్య అన్ని వస్తువులనూ ఆవరించి ఉంది”[అఅరాఫ్:156]
“నిస్సందేహంగా అల్లాహ్ కారుణ్యం సజ్జనులకు చాలా దగ్గరే ఉంది”[అఅరాఫ్:56]
“తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా! మీరు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి”[జుమర్:53]
“మార్గభ్రష్టు మాత్రమే తమ ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు”[హిజ్ర్:56]
“అల్లాహ్ తన దాసుల కోసం తెరిచే కారుణ్యాన్ని నిలిపివేసే వాడెవడూ లేడు. మరి ఆయన దేన్నయినా నిలిపివేస్తే, ఆ తరువాత దాన్ని పంపేవాడు కూడా ఎవడూ లేడు”[ఫాతిర్:02]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12