ప్రపంచంలో పెరుగుతున్న పాపములకు కారణం

ఆది, 03/29/2020 - 08:13

ప్రపంచంలో పెరుగుతున్న పాపములకు కారణం ఏమిటి అన్న అంశంపై సంక్షిప్త వివరణ...

ప్రపంచంలో పెరుగుతున్న పాపములకు కారణం

కాలం గడుస్తున్న కొద్దీ ప్రపంచంలో పాపాల సంఖ్య పెరుగుతుంది. వివిధ చోట్లలో అన్యాయాలు, దుర్మార్గాలు, రక్తపాతం, అత్యాచారం లాంటి మరెన్నో పాపాల మరియు చెడు చర్యలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి.
ఎవరూ ఎవరిని మంచి పనులు చేయమని ప్రేరేపించరు మరియు చెడు చేయవద్దు అని అడ్డుకోరు. ఈ రెండు కార్యాలు సమాజంలో లేకుంటే సమాజం పరిస్థితి ఇప్పుడు ఉన్న స్థితి కన్నా ఎక్కువ దిగజారిపోతుంది.
ప్రపంచమంతటా వివిధ సమాజాలలో పాపములకు పాల్పడడం వల్ల దానిని తక్కువగా మరియు తెలికగా భావిస్తున్నారు. పాపములు ఎక్కువ అవ్వడం మరియు బహిరంగంగా దానిని పాల్పడడం దానిలో ఉన్న చెడును అంతం చేస్తుంది, అంతేకాకుండా ప్రతిష్టాత్మకమైన వాటిని అగౌరవానికి పాలుచేస్తున్నారు.
సమాజం ఇలా పాపాలకు గురికావడానికి కారణం ధర్మానికి కట్టుబడనివారికి, కపటవర్తనులకు మరియు అజ్ఞానులకు దీన్ యొక్క బాధ్యతను ఇస్తున్నారు. వారిని మార్గదర్శకులుగా నియమించుకుంటున్నారు. దీన్ యొక్క మూలలను నాశనం చేసే మనోవాంఛకారులను జ్ఞానిగా మరియు ఆలిమ్ గా నమ్ముతున్నారు.   

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15