కష్టాలకు కారణాలు హదీస్ అనుసారం

ఆది, 03/29/2020 - 08:50

మనిషి చేసే కొన్ని పనుల వలనే అతడికి కష్టాల వస్తాయి అని వివరిస్తున్న ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] హదీస్...

కష్టాలకు కారణాలు హదీస్ అనుసారం

ఒక వ్యాధి రావడానికి కారణం ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] యొక్క హదీస్ దివ్యకాంతి వెలుగులో పరిశీలిద్దాం;
ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఉల్లేఖనం:
అనుగ్రహాలను మార్చేసే పాపం; ఇతరుల హక్కులను నాశనం చేయటం
పశ్చాత్తాపానికి గురి చేసే పాపం; ఒకరిని హతమార్చటం
కష్టాలను తెచ్చిపెట్టే పాపం; ఇతరుల పట్ల దౌర్జన్యం
అగౌరవానికి పాల్చేసే పాపం; మద్యపానం సేవించటం
జీవనాధాన్ని నిలిపివేసే పాపం; వ్యభిచారం చేయటం
జీవితకాలం కొరతకు కారణమయ్యే పాపం; బంధువుల నుండి దూరం అవ్వటం
చేసిన దుఆలు అంగీకరించకపోవటం మరియు జీవితాన్ని అంధాకారంలో నెట్టేసే పాపం; తల్లిదండ్రుల శాపానికి గురి అవ్వటం.[అల్ కాఫీ, భాగం2, పేజీ447]

రిఫరెన్స్
మర్హూమ్ కులైనీ, అల్ కాఫీ, భాగం2, పేజీ447.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8