నుఖ్తాలు లేని ఒక ఉపన్యాసం

శుక్ర, 04/10/2020 - 13:19

ఇమామ్ అలీ[అ.స] యొక్క నుఖ్తాలు లేని ఉపన్యసం వారి విస్తృతమైన జ్ఞానానికి నిదర్శనం...

నుఖ్తాలు లేని ఒక ఉపన్యాసం

హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] యొక్క విస్తృతమైన జ్ఞానం, విజ్ఞత మరియు వివేకం, వాక్ నైపుణ్యం ముస్లిముల అన్ని వర్గాల వివేకుల దృష్టిలో ప్రసిద్ధి చెందినది, వివిధ శాస్త్రములపై వారి పరిపూర్ణ జ్ఞాన మరియు అల్లాహ్ ప్రసాదించిన సామర్థ్యం యొక్క ఉదాహారణ ఈ స్వతస్సిద్ధమైనది ఉపన్యాసము. ఇది (అరబీ లేఖనంలో) ఎటువంటి నుఖ్తా(అరబీ భాషలో కొన్ని అక్షరముల పైనా మరియు క్రిందా చుక్కలు పెడతారు వాటిని నుఖ్తా అంటారు) లేకుండా ఉపన్యాసించబడింది!!
ఇమామ్ అలీ[అ.స] యొక్క నుఖ్తాలు లేని ఉపన్యసం:
الْحَمْدُ للهِ الْمَلِكِ الْمَحْمُودِ، الْمَالِكِ الْوَدُودِ، مُصَوِّرِ كُلِّ مَوْلُود، وَمَوْئِلِ كُلِّ مَطْرُود، وَسَاطِحِ الْمِهَادِ، وَمُوَطِّدِ الأطْوادِ، وَمُرْسِلِ الأمْطَارِ، وَمُسَهِّلِ الأَوْطَارِ، عَالِمِ الأَسْرارِ وَمُدْرِكِهَا، وَمُدَمِّرِ الأَمْلاَكِ وَمُهْلِكِهَا، وَمُكَوِّرِ الدُّهُورِ وَمُكَرِّرِهَا، وَمُورِّدِ الأُمُورِ وَمُصَدِّرِهَا، عَمَّ سماءه، وَكَمَّلَ رُكَامَهَ وَهَمَلَ، وَطَاوَعَ السَّؤالَ وَالأَمَلَ، وَأَوْسَعَ الرَّمْلَ وَأَرْمَلَ، أحمده حمداً ممدوداً، وأوحده كما وحد الأواه، وهو الله لا إله للأمم سواه،
ولا صادع لما عدل له وسواه، أَرْسَلَ مُحَمَّداً عَلَماً لِلإِسْلاَم، وَإِماماً لِلْحُكّام، مُسَدِّداً لِلرُّعاعِ، ومعطل أحكام ود وسواع، أعلم وعلم، وحكم وأحكم، وأصل الأصول، ومهد وأكد الموعود وأوعد، أوصل الله له الإكرام، وأودع روحه الإسلام، ورحم آله وأهله الكرام، ما لمع رائل وملع دال، وطلع هلال، وسمع إهلال.
اِعْملُوا رَحمكُمْ اللهُ أَصْلَحَ الأَعْمَالِ، وَاسْلُكُوا مَصالِحَ الْحَلاَلِ، وَاطْرَحُوا الْحَرامَ وَدَعُوهُ، وَاسْمَعُوا أَمْرَ اللهِ وَعُوهُ، وَصِلُوا الأَرْحَامَ وَرَاعُوها، وَعَاصُوا الأَهْواءَ وَارْدَعُوها، وصاهروا أهل الصلاح والورع، وصارموا رهط اللهو والطمع، ومصاهركم أطهر الأحرار مولداً، وأسراهم سؤدداً،
وأحلامكم مورداً، وها هو أمّكم وحل حرمكم مملكاً عروسكم المكرّمة، وما مهر لها كما مهر رسول الله أم سلمه، وهو أكرم صهر أودع الأولاد، وملك ما أراد، وما سهل مملكه، ولا هم ولا وكس ملاحمه ولا وصم، اسأل الله حكم أحماد وصاله، ودوام إسعاده، وأهلهم كلا إصلاح حاله، والأعداد لمآله ومعاده، وَلَهُ الْحَمْدُ السَّرْمَدُ، وَالْمَدْحُ لِرَسُولِهِ أَحْمَدَ(ص).

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12