అలీఫ్ లేని ఉపన్యాసం

శని, 04/11/2020 - 17:43

నుఖ్తా లేని ఉపన్యాసం లాంటి వేరే ఉపన్యాసాలు కూడా ఉన్నాయా? అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

అలీఫ్ లేని ఉపన్యాసం

నుఖ్తా లేని ఉపన్యాసం లాంటి వేరే ఉపన్యాసాలు కూడా ఉన్నాయా?

హజ్రత్ అలీ[అ.స] వేరే ఒక సందర్భంలో ప్రశంసించదగ్గ ఉపన్యాసాన్ని ప్రశంగించారు ఆ ఉపన్యాసాన్ని “అలిఫ్” లేకుండా!! ప్రశంగించారు. అరబీ భాష తహజ్జీ అక్షరాలలో నిస్సందేహంగా చాలా ఎక్కువగా ఉపయోగించబడే అక్షరం ఇది. బిందువులు లేని అక్షరాలను ఉపయోగించకుండా అర్థాలతో కూడి ఉన్న కొన్ని పదాలు వ్రాయడమే చాలా కష్టమైన పని అలాంటిది పరిపూర్ణ జ్ఞానంతో కూడి ఉన్న ఒక ఉపన్యాసం ప్రశంగించడం, అది కూడా ఆ ఉపన్యాసం కన్నా అలిఫ్ ఒక్కసారి కూడా ఉపయోగించబడని ఉపన్యాసం ఎన్నో రెట్లు సుదీర్ఘమైనదై ఉండడం!!

రిఫరెన్స్
మొహమ్మద్ బిన్ ముస్లిమ్ అల్ షాఫెయీ, కిఫాయత్ అల్ తాలిబ్, పేజీ248. ఇబ్నె అబిల్ హదీద్ మొతజిలీ, షర్హె నెహ్జుల్ బలాగహ్, భాగం19, పేజీ140.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13