హజ్రత్ అలీ[అ.స] ఉపన్యాస అద్భుతాలు

శని, 04/11/2020 - 17:55

హజ్రత్ అలీ[అ.స]కు నుఖ్తాలు లేని మరియు అలీఫ్ లేనటువంటి అద్భుతమైన ఉపన్యాసాలు ఉల్లేఖించటం ఎలా సాధ్యం? వారు ఇలాంటి అద్భుతాలు ఎలా చేయగలరు?

హజ్రత్ అలీ[అ.స] ఉపన్యాస అద్భుతాలు

హజ్రత్ అలీ[అ.స]కు నుఖ్తాలు లేని మరియు అలీఫ్ లేనటువంటి అద్భుతమైన ఉపన్యాసాలు ఉల్లేఖించటం ఎలా సాధ్యం? వారు ఇలాంటి అద్భుతాలు ఎలా చేయగలరు?

హజ్రత్ అలీ[అ.స] యొక్క విస్తృతమైన జ్ఞానం మరియు వాక్ నైపుణ్యం. మరియు వారు సమయోచిత భాషణ ప్రభావితమైన ఉత్పత్తిస్థానం, దైవప్రవక్త[స.అ]తో వారికి ఉన్న సుదీర్ఘ మరియు లోతైన అనుబంధం మరియు సహవాసం, దైవప్రవక్త[స.అ] వద్దకు దైవవాణి వచ్చేది, వారు విజ్ఞత మరియు విజ్ఞానాల మూలస్థానం మరి అలాంటి వారు అలీ[అ.స] కొరకు ప్రతిష్టాత్మకమైన ఉపాధ్యాయులు. ఇవే హజ్రత్ అలీ[అ.స] యొక్క అద్భుతమైన ఉపన్యాసాలకు కారణం. ఇలాంటి విషయాలలో వారికి వారే సాటి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
15 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 31