ఇబ్నె కసీర్ హదీస్ వివరణ

శని, 04/11/2020 - 18:26

అహ్లె సున్నత్ వర్గానికి చెందిన ప్రముఖ హదీస్ ఉల్లేఖి అయిన ఇబ్నె కసీర్ యొక్క పన్నెండు ఖలీఫాల హదీస్ పై వివరణ....

ఇబ్నె కసీర్ హదీస్ వివరణ

దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు:
“ఇస్లాం ధర్మం ప్రళయదినం వరకు సాగుతుంది మీ కొరకు పన్నెండు ఖలీఫాలతో, వారందరూ ఖురైష్ వంశానికి చెందినవారై ఉంటారు”.[సహీ మస్లిం(అరబీ), భాగం3, పేజీ1453, హదీస్ నెం10]
“బైహఖీ”తో ఏకాభిప్రాయం కలిగి ఉన్నవారు, హదీస్ లో చెప్పబడిన పన్నెండు ఖలీఫాలను ఉద్దేశించి, అదే క్రమంలో వరుసగా దుర్మార్గుడైన “వలీద్ ఇబ్నె యజీద్ ఇబ్నె అబ్దుల్ మలిక్” కాలం వరకు వస్తే; మనం ఉల్లేఖించింది, విమర్శలకు మరియు తిరస్కరణకు గురి చేయబడ్డవారి గురించి ఉన్న ఆ హదీసును నమ్మేవారిలో వస్తుంది. మరి ఒకవేళ మనం “ఇబ్నె ౙుబైర్” యొక్క ఖిలాఫత్ పదవిని “అబ్దుల్ మాలిక్” కన్నా ముందు అని అంగీకరించినట్లైతే, వారి మొత్తం సంఖ్య పదహారు అవుతుంది, వాస్తవానికి వారి సంఖ్య “ఉమర్ ఇబ్నె అబ్దుల్ అౙీజ్” కన్న ముందు పన్నెండు అవ్వాలి, ఈ విధంగా “ఉమర్ ఇబ్నె అబ్దుల్ అౙీజ్”కు బదులు “యజీద్ ఇబ్నె ముఆవియహ్”ను లెక్కబెట్టాలి, కానీ ఉలమాలు ఉమర్ “ఇబ్నె అబ్దుల్ అౙీజ్” ఒక సత్య మరియు న్యాయమైన ఖలీఫా అన్న విషయంపై ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు.

రిఫరెన్స్
సహీ మస్లిం(అరబీ) కితాబుల్ అమారహ్(తబఅ సౌదీ అరబ్ 1980), భాగం3, పేజీ1453, హదీస్ నెం10; ఇబ్నె కసీర్, అల్ బీదాయతు వన్నిహాయహ్, 6:249-250.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 16 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 33