అహ్లెబైత్[అ.స] పట్ల విధేయత

సోమ, 04/13/2020 - 05:52

దైవప్రవక్త[అ.స] యొక్క అహ్లెబైత్[అ.స] పట్ల విధేయత ఎందుకు చూపాలి? అన్న విషయంపై ఖుర్ఆన్ మరియు సున్నత్ నిదర్శనం.

అహ్లెబైత్[అ.స] పట్ల విధేయత

దైవప్రవక్త[అ.స] యొక్క అహ్లెబైత్[అ.స] పట్ల విధేయత ఎందుకు చూపాలి? అన్న విషయంపై ఖుర్ఆన్ మరియు సున్నత్ నిదర్శనం.
ఖుర్ఆన్ ప్రవచనం: “ఓ ప్రవక్త అహ్లెబైత్! మీ నుండి (అన్ని రకాల) అపవిత్రతలను దూరం చేయాలన్నది, మిమ్మల్ని పూర్తిగా పవిత్రులుగా చేయాలన్నేది అల్లాహ్ అభిలాష”.[అహ్జాబ్:33]
దైవప్రవక్త[స.అ]తో వారి సహచరులు ఇలా ప్రశ్నించారు: మేము మీపై ఎలా దురూద్ ను పంపాలి? వారు[స.అ] ఇలా సెలవిచ్చారు: “ఓ అల్లాహ్ ముహమ్మద్ మరియు వారి అహ్లెబైత్ పై దురూద్ పంపు, ఎలాగైతే నీవు ఇబ్రాహీమ్ మరియు వారి అహ్లెబైత్ పై పంపినావో, నిస్సందేహంగా నీవు ప్రశంసలకు మరియు ఘనతకు అర్హుడవు”.[సహీ బుఖారీ, భాగం4, బాబ్55, పేజీ589]

రిఫరెన్స్
సహీ బుఖారీ, భాగం4, బాబ్55, పేజీ589.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
16 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 25