అహ్లెబైత్[అ.స]లలో ఎవరున్నారు

సోమ, 04/13/2020 - 06:08

అహ్లెబైత్ల[అ.స]లో ఎవరెవరున్నారు? అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

అహ్లెబైత్[అ.స]లలో ఎవరున్నారు

ప్రశ్న: అహ్లెబైత్ల[అ.స]లో ఎవరెవరున్నారు?
జవాబు: దౌత్యకుటుంబ సభ్యులను “అహ్లెబైత్”, “ఇత్రత్” మరియు “ఆల్” అని అంటారు. వారిలో దైవప్రవక్త[స.అ] కుమార్తె ఫాతెమా[స.అ], ఆమె భర్త ఇమామ్ అలీ[అ.స], వారిద్దరి కుమారులు ఇమామ్ హసన్[అ.స] మరియు ఇమామ్ హుసైన్[అ.స]లు ఉన్నారు. దౌత్యకుటుంబ మూలాలు ఈ ఐదుగురే, వారిలో నాయకుడు దైవప్రవక్త[స.అ], దైవప్రవక్త[స.అ] బ్రతికున్నంతకాలం వారి ప్రతిష్టతల గురించి ఆయత్లు అవతరింపబడేవి. నిస్సందేహముగా ఇమామ్ హుసైన్[అ.స] సంతానం నుండి తొమ్మిది మంది ఇమాములు కూడా ఆ ఎన్నుకోబడ్డ కుటుంబ సభ్యుల భాగమే, వారిలో చివరివారు ఇమామ్ మహ్దీ[అ.స].

రిఫరెన్స్
ఉపయోగపడే జ్ఞానపరమైన సంక్షిప్త వ్యాసాలు, అనువాదం జహీర్ అబ్బాస్, IslamInTelugu.org

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17