సోమ, 04/13/2020 - 15:10
విశ్వాసుని యొక్క లక్షణాలు ఇమాం సజ్జాద్[అ.స] లా వారి దృష్టిలో
దివ్య ఖురానులో మరియు మాసూముల హాదీసులలో చాలా చోట్ల విశ్వాసుని యొక్క విశ్వాసుల యొక్క ప్రస్థావించబడ్డాయి. కానీ ఇమాం సజ్జాద్[అ.స] ల వారు ఒక హదీసులో విశ్వాసుని యొక్క లక్షణాలను ప్రస్థావిస్తూ ఈ విధంగా సెలవిస్తున్నారు: విశ్వాసునికి ఐదు లక్షణాలున్నాయి: ఏకాంతంలో పాపాల నుండి దూరంగా ఉండటం,పేదరికంలో ఉండి కూడా దానం చేయటం,కష్టాలలో సహనాన్ని పాఠించటం,కోపంగా ఉన్నప్పుడు దానిని దిగమ్రింగటం,భయానక పరిస్థితిలో ఉండి కూడా నిజం చెప్పటం.
రెఫరెన్స్: అల్ ఖిసాల్,పజీ నం:245.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి