అహ్లెబైత్[అ.స] యొక్క ప్రతిష్ఠత

మంగళ, 04/14/2020 - 17:29

“నజ్రాన్”కు చెందిన క్రైస్తవులతో అభిప్రాయబేధం కలిగిన సమయంలో అవతరించబడిన ఖుర్ఆన్ యొక్క ఆయత్ అహ్లెబైత్[అ.స] యొక్క ప్రతిష్ఠతకు నిదర్శనం...

అహ్లెబైత్[అ.స] యొక్క ప్రతిష్ఠత

“నజ్రాన్”కు చెందిన క్రైస్తవులతో అభిప్రాయబేధం కలిగిన సమయంలో అవతరించబడిన ఖుర్ఆన్ యొక్క ఈ ఆయత్ అహ్లెబైత్[అ.స] యొక్క ప్రతిష్ఠత మరియు యదార్థ స్థానాన్ని ఇంకా నిజపరుస్తుంది.
ఆయత్: “నీ వద్దకు ఈ జ్ఞానం వచ్చిన తరువాత కూడా నీతో ఎవరయినా ఈ విషయంలో వాదనకు దిగితే వారితో స్పష్టంగా ఇలా చెప్పేయి: “రండి! మేము మా కుమారులను మీరు మీ కుమారులను, మేము మా స్ర్రీలను మీరు మీ స్ర్రీలను పిలవండి, మేము మా ఆత్మలను మరియు మీ ఆత్మలను పిలవండి. ఆ తర్వాత – ‘అబద్ధాలు చెప్పేవారిపై అల్లాహ్ శాపం పడుగాక!’ అని దీనాతిదీనంగా ప్రార్థింద్దాము.[ఆలిఇమ్రాన్3:61]. దైవప్రవక్త[స.అ], అలీ, ఫాతెమా, హసన్ మరియు హుసైన్[అ.స]లను పిలిచి ఇలా అన్నారు: “ఓ అల్లాహ్ వీరే నా కుటంబం(అహ్ల్)”[ముస్లిం, అల్ సహీహ్, ఇంగ్లీష్ అనువాదం, బాబ్031, హదీస్ నెంబరు5915]

రిఫరెన్స్
ముస్లిం, అల్ సహీహ్, ఇంగ్లీష్ అనువాదం, బాబ్031, హదీస్ నెంబరు5915; అల్ హాకిమ్ అల్ నైషాబూరీ, అల్ ముస్తద్రిక్ అలస్ సహీహైన్, భాగం3, పేజీ150. వారు, ఇది బుఖారీ మరియు ముస్లిం ప్రమాణము ప్రకారం సరైనది అని అంటున్నారు; ఇబ్నె హజర్ అల్ అస్ఖలానీ, ఫత్హుల్ బారీ షర్హు సహీహ్ అల్ బుఖారీ, భాగం7, పేజీ60; అల్ తిర్మిౙీ, అల్ సహీస్, కితాబుల్ మనాఖఇబ్, భాగం5, పేజీ596; అహ్మద్ బిన్ హంబల్, అల్ ముస్నద్, భాగం1, పేజీ185; అల్ సీవ్తీ, తారీఖుల్ ఖులఫాయిర్ రాషిదీన్(లండన్1995), పేజీ176.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8