ఇమామ్ మహ్‌దీ[అ.స] ప్రస్థావనం అహ్లె సున్నత్ గ్రంథాలలో

మంగళ, 04/14/2020 - 17:40

దైవప్రవక్త[స.అ] యొక్క అంతిమ ఉత్తరాధికారి అయిన ఇమామ్ మహ్‌దీ[అ.స] ప్రస్థావనం అహ్లె సున్నత్ గ్రంథాలలో...

ఇమామ్ మహ్‌దీ[అ.స] ప్రస్థావనం అహ్లె సున్నత్ గ్రంథాలలో

దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “నేను, అలీ, హసన్, హుసైన్ మరియు హుసైన్ యొక్క తొమ్మిది మంది ఇమాములే పవిత్రులు మరియు మాసూములు”
అల్ జువైనీ, ఫరాయిదుల్ సమ్ తైన్, బీరూత్1978, పేజీ160, అల్ జువైనీ యొక్క గొప్పతనం అల్ ౙహబీ యొక్క గ్రంథం “తజ్కిరతుల్ హుఫ్ఫాజ్, భాగం4, పేజీ298 మరియు ఇబ్నె హజర్ అల్ అస్ఖలానీ అల్ దురర్ అల్ కామినహ్, భాగం1, పేజీ67లో ఉల్లేఖించారు.
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “నేను ప్రవక్తల నాయకుడిని మరియు అలీ ఇబ్నె అబీతాలిబ్ నా ఉత్తరాధికారుల నాయకుడు, నా తరువాత నా ఉత్తరాధికారులు పన్నెండు మంది, మొదటివారు అలీ ఇబ్నె అబీతాలిబ్ మరియు చివరి వారు మహ్దీ”[అల్ జువైనా, ఫరాయిదుల్ సమ్ తైన్, పేజీ160]
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “మహ్దీ మా అహ్లెబైత్ల నుండి ఒకరు మరియు మహ్దీ నా కుటంబానికి చెందినవారై ఉంటారు, ఫాతెమా యొక్క సంతానం నుండి”.[ఇబ్నె మాజహ్, అల్ సునన్, భాగం2, పేజీ519, హదీస్6. అబూదావూద్, అల్ సునన్, భాగం2, పేజీ207]

రిఫరెన్స్
అల్ జువైనా, ఫరాయిదుల్ సమ్ తైన్, పేజీ160/ ఇబ్నె మాజహ్, అల్ సునన్, భాగం2, పేజీ519, హదీస్6. అబూదావూద్, అల్ సునన్, భాగం2, పేజీ207.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 22