సహాబీ యొక్క నిర్వచనం

బుధ, 04/15/2020 - 18:27

ప్రముఖ అహ్లె సున్నత్ ఆలిమ్, “ఇబ్నె హజర్ అల్ అస్ఖలానీ” దృష్టిలో సహాబీ యొక్క నిర్వచనం...

సహాబీ యొక్క నిర్వచనం

ప్రముఖ సున్నీ ఆలిమ్, “ఇబ్నె హజర్ అల్ అస్ఖలానీ” సహాబీని ఇలా నిర్వచించారు: ఒక వ్యక్తి ఇస్లాం స్వీకరించిన తరువాత దైవప్రవక్త[స.అ]ను కలిసే భాగ్యం పొంది చివరి నిమిషం వరకు ఇస్లాం ధర్మాన్ని పాటించి ఉండాలి. ఇబ్నె హజర్ తరువాత చెప్పబడే షరతులను పూర్తి చేసిన వారిని కూడా సహాబీగా నిర్ధారించారు. దైవప్రవక్త[స.అ]తో కలిసినవారందరూ, వారు కలిసిన సమయం సుదీర్ఘ సమయం కానివ్వండి లేదా అతి తక్కువ సమయం కానివ్వండి, వారు దైవప్రవక్త[స.అ] నుండి రివాయత్ ఉల్లేఖించినా లేదా ఉల్లేఖించకపోయినా, వారు దైవప్రవక్త[స.అ]తో కలిసి యుద్ధం చేసినా లేదా చేయకపోయినా, దైవప్రవక్త [స.అ]ను కేవలం ఒక మారు చూశారు కాని వారి సభలలో పాల్గొ లేకపోయినా, చివరికి దైవప్రవక్త[స.అ]ను ఏదో ఒక కారణంగా ఉదాహారణకు కళ్ళు కనిపించకపోవడం వల్ల చూడకపోయినా సరే.[అల్ ఇసాబహ్, భాగం1, పేజీ10.]
కాని షియా ముస్లిములు ఈ నిర్వచనాన్ని అంగీకరించరు. వారి గ్రంథాలలో సహాబీ నిర్వచనం వేరేగా లిఖించబడి ఉంది...

రిఫరెన్స్
ఇబ్నె హజర్ అల్ అస్ఖలానీ, అల్ ఇసాబహ్ ఫీ తమీజ్ అల్ సహాబహ్, బీరూత్, భాగం1, పేజీ10.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 14 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15