అనుచరుడి ప్రశ్నలకు దైవప్రవక్త[స.అ.వ] ల వారి జవాబులు

బుధ, 04/15/2020 - 18:48

అనుచరుడు అడిగిన ప్రశ్నలకు దైవప్రవక్త[స.అ.వ] ల వారి జవాబులు.

దైవప్రవక్త,ప్రశ్నలు,ప్రేమ.

ఒక వ్యక్తి దైవప్రవక్త[స.అ.వ] ల వారి వద్దకు వచ్చి ఈ విధంగా ప్రశ్నించాడు: నాకు ఒక పనిని నేర్పండి దాని ద్వారా ఆ భగవంతుడు నన్ను ప్రేమించాలి,ప్రజలు కూడా నాకు దగ్గరవ్వాలి,నా సంపద వృధ్ధి చెందాలి,మంచి ఆరోగ్యం,దీర్ఘాయువు మరియు ప్రళయదినాన మీతో పాటు [ఆ దేవుని సన్నిధిలో] హాజరవ్వాలి. దానికి దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఈ విధంగా జవాబిచ్చారు: నీవు చెప్పిన ఈ ఆరు పనులకు మరొ ఆరు పనులు చేయటం అవసరం: ఆ భగవంతుడు నిన్ను ప్రేమించాలనుకుంటే అతని పట్ల భక్తిని కలిగి భయపడుతూ ఉండు,ఒక వేళ ప్రజలు నిన్ను ప్రేమించాలనుకుంటే మంచిగా ప్రవర్తించు మరియు వారి సంపదపై కళ్ళెర్ర చేయకు,ఒక వేళ నీ సంపద పెరగాలనుకుంటే దాని జకాతును చెల్లించు,ఒక వేళ నీవు ఆరోగ్యగా ఉండాలనుకుంటే దానధర్మాలు చేస్తూ ఉండు,ఒక వేళ నీ ఆయుశ్శు పెరగాలి అనుకుంటే నీ బంధువులను ఆదరించు, ఒక వేళ నాతో ప్రళయదినాన ఆ దేవుని సన్నిధిలో హాజరుకావాలనుకుంటే ఆ దేవుని సన్నిధిలో ఎక్కువ సేపు సజ్దా చేయి.

రెఫరెన్స్: బిహారుల్ అన్వార్,85వ భాగం,పేజీ నం:164.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13