వలీద్ చేప్పిన అబద్ధం పై ఖుర్ఆన్ ఆయత్

గురు, 04/16/2020 - 16:50

వలీద్ చేప్పిన అబద్ధం పై ఖుర్ఆన్ ఆయత్ అవతరణం పై అహ్లెసున్నత్ గ్రంథం నుండి వివరణ...

వలీద్ చేప్పిన అబద్ధం పై ఖుర్ఆన్ ఆయత్

ఖుర్ఆన్, విశ్వాసులకు దురాచారి సమాచారాన్ని విచారించకుండా నమ్మవద్దు అని తాకీదు చేస్తుంది. ఆ ఆయత్ అనువాదం “ఓ విశ్వాసులారా! ఎవడయినా దుర్వర్తనుడు మీ వద్దకు ఏదైనా సమాచారాన్ని తీసుకువస్తే, దాని నిజానిజాలను నిర్ధారించుకోండి. లేకపోతే మీరు నిజం తెలియని కారణంగా ఇతర జనులకు నష్టం కలిగించి, తరువాత చేసిన దానిపై సిగ్గుతో కుంచించుకు పోవలసిన పరిస్థితి రావచ్చు”[హుజురాత్:6]. ఆకర్షనీయమైన విషయమేమిటంటే ఈ ఆయత్ యొక్క వ్యాఖ్యానం పరంగా “వలీద్”కు సంబంధించిన ఒక సంఘటనలో, అతడు ఒక వ్యవహారంలో అబద్ధం చెప్పినందుకు ఈ ఆయత్ అవతరింపబడినది మరియు అతడిని ఫాసిఖ్(దురాచారి)గా నిర్ధారించడం జరిగింది, అని ఉంది.[తఫ్సీరుల్ ఖుర్ఆనిల్ అజీమ్, భాగం4, పేజీ224]

రిఫరెన్స్
ఇబ్నె కసీర్, తఫ్సీరుల్ ఖుర్ఆనిల్ అజీమ్, (బీరూత్,1987), భాగం4, పేజీ224. అల్ ఖుర్తుబీ, తఫ్సీర్(మిస్ర్, 1947), భాగం16, పేజీ311; అల్ సీవ్తీ వల్ మహల్, తఫ్సీరుల్ జలాలైన్, (మిస్ర్,1924), భాగం1, పేజీ185; అబూ అమీనహ్ బిలాల్ ఫిలిప్స్, తఫ్సీర్ అల్ సూరతుల్ హుజురాత్, (రియాజ్), పేజీ26-63.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6